ట్రెండీ ఫోన్ల పైన బెస్ట్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు అందిస్తున్న PAYTM

HIGHLIGHTS

ఈ జాబితాలోని ఫోన్లు రిజనబుల్ ధరలో మీకు లభిస్తాయి.

ట్రెండీ ఫోన్ల పైన బెస్ట్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు అందిస్తున్న PAYTM

పేటియం నుండి  మంచి ఆఫర్లతో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ల  జాబితా ఇక్కడ అందిస్తున్నాను. ఇక్కడ అందించిన జాబితాలో కేవలం ప్రాసెసర్ ర్యామ్ మాత్రమే కాకుండా కెమేరాలు మరియు బ్యాటరీ వంటి గొప్ప ఫీచర్లను కూడా ఈ స్మార్ట్ ఫోన్లు కలిగి ఉంటాయి. ఇన్ని ఫీచర్లతో ఒక స్మార్ట్ ఫోన్ను కొనాలంటే చాల డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ, జాబితాలోని ఫోన్లు రిజనబుల్ ధరలో మీకు లభిస్తాయి.      

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. Vivo Y15

MRP ధర  : Rs.15,990

అఫర్ ధర   :  Rs.13,990

బ్యాంక్ అఫర్ : HDFC క్రెడిట్ /డెబిట్ కార్డు తో 5% క్యాష్ బ్యాక్

పేటియం అఫర్ : 2000 క్యాష్ బ్యాక్ (మూవీ టికెట్స్) 

ఈ వివో యా Y15 స్మార్ట్ ఫోన్, వెనుక 13MP+8MP +2MP ట్రిపుల్ కెమేరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరాను కలిగివుంటుంది. అలాగే, ఒక మెడియటేక్ హీలియో P 22 ఆక్టా  కోర్ ప్రాసెసరుకు జతగా ఒక 4GB శక్తితో వస్తుంది. ముందుగా, రూ. 15,999 ధరతో అమ్ముడైన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.13,999 ధరతో లభిస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్  టెక్నాలజీ సపోర్టు గల ఒక 5,000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ ( LINK) నుండి నేరుగా కొనవచ్చు.                 

2. Vivo V15

MRP ధర  : Rs.26,990

అఫర్ ధర   :  Rs.19,990

బ్యాంక్ అఫర్ : HDFC క్రెడిట్ /డెబిట్ కార్డు తో 5% క్యాష్ బ్యాక్

పేటియం అఫర్ : 3600 క్యాష్ బ్యాక్ (మూవీ టికెట్స్)

వివో సంస్థ ఇండియాలో గొప్ప ఫీచర్లతో వచ్చినటువంటి స్మార్ట్ ఫోన్లలో ఇది కూడా ఒకటని చెప్పోచ్చు. ఈ స్మార్ట్ ఫోన్, 6.53 అంగుళాల FHD+ డిస్ప్లే, ముందు పాప్ అప్ సెల్ఫీ మరియు వెనుక ట్రిపుల్ కెమేరాలతో పాటుగా హెవీ గేమ్స్ కూడా సున్నితంగా ప్లే చేయగల ఒక మీడియా టెక్ హీలియో P70 ప్రాసెసరుకు జతగా శక్తివంతమైన 6GB ర్యామ్ సహకారంతో వస్తుంది. అంతేకాదు, ఇది కేవలం రూ. 19,999 ధరలోలభిస్తోంది. ఈ ( LINK ) నుండి నేరుగా కొనవచ్చు.

3. OPPO F11 Pro

MRP ధర  : Rs.28,990

అఫర్ ధర   :  Rs.20,990

బ్యాంక్ అఫర్ : HDFC క్రెడిట్ /డెబిట్ కార్డు తో 5% క్యాష్ బ్యాక్

పేటియం అఫర్ : 3600 క్యాష్ బ్యాక్ (మూవీ టికెట్స్)

ఈ ఒప్పో F11 ప్రో స్మార్ట్ ఫోన్, 48MP+5MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 16MP సెల్ఫీ కెమేరాతో మంచి కెమేరా ఫోనుగా ఉంటుంది. అంతేకాదు, ఒక మీడియా టెక్ హీలియో P70 ప్రాసెసరుకు జతగా ఒక 6GB శక్తితో వస్తుంది. ముందుగా, రూ. 24,999 ధరతో అమ్ముడైన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.20,999 ధరలో పేటియం నుండి లభిస్తుంది. ఇది వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్టు గల ఒక 4,000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ ( LINK ) నుండి నేరుగా కొనవచ్చు.

4. Apple iPhone 7

MRP ధర  : Rs.39,999

అఫర్ ధర   :  Rs.36,990

బ్యాంక్ అఫర్ : HDFC క్రెడిట్ /డెబిట్ కార్డు తో 5% క్యాష్ బ్యాక్

పేటియం అఫర్ : 3600 క్యాష్ బ్యాక్ (మూవీ టికెట్స్)

కెమేరాల పరంగా బెస్ట్ ఫీచర్లతో వచ్చినటువంటి, ఈ ఆపిల్ iphone బెస్ట్ కెమేరా ఫోనుగా నిలచింది. ఇది 12MPసింగిల్  రియర్ కెమేరా మరియు 7MP సెల్ఫీ కెమేరాతో మంచి కెమేరా ఫోనుగా ఉంటుంది. అంతేకాదు, ఆపిల్ A 10 ఫ్యూజన్  క్వాడ్  కోర్ ప్రాసెసరుకు జతగా ఒక 2GB శక్తితో వస్తుంది. ముందుగా, రూ. 39,999 ధరతో అమ్ముడైన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.36,999 ధరలో లభిస్తుంది. ఈ  ( LINK ) నుండి నేరుగా కొనవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo