Panasonic Eluga Ray 530 స్మార్ట్ ఫోన్ Rs. 8,999 ధరతో ఇండియాలో విడుదలయ్యింది

HIGHLIGHTS

Panasonic Eluga Ray 530 స్మార్ట్ ఫోన్ Rs. 8,999 ధరతో ఇండియాలో విడుదలయ్యింది

Panasonic Eluga Ray 530 స్మార్ట్ ఫోన్ Rs. 8,999 ధరతో ఇండియాలో విడుదలయ్యింది

 పానాసోనిక్ తన ఎల్యూగా జాబితాలో మరొక స్మార్ట్ ఫోన్ Panasonic Eluga Ray 530ని చేర్చింది. ఈ ఫోన్ 18:9 యాస్పెక్ట్ రేషియాతో 1440 x 720 పిక్సెళ్ళు అందించగల, ఒక 5.7 అంగుళాల HD+ డిస్ప్లే కలిగి ఉంటుంది.  ఇది 1.3 GHz క్లాక్ వేగం గల క్వాడ్ కోర్ MT6739WA ప్రాసెసర్ తో నడుస్తుంది. ఈ ఫోన్ 3GB ర్యామ్ + 32GB అంతర్గత నిల్వ మరియు మైక్రో SD కార్డు తో 128GB వరకు విస్తరించుకోవచ్చు.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ఫోన్ కెమేరా విభాగానికి వస్తే, వెనుక ఫ్లాష్ తో కూడిన 13MP AFకెమేరా కలిగి ఉంటుంది.  5MP ముందు కెమేరా, ఫ్లాష్ తో వస్తుంది మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఓరెయో 8.0 తో నడుస్తుంది. ఇందులో, 3000 mAh బ్యాటరీతో ఒక రోజంతా శక్తినందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్లో స్మార్ట్ లాక్, పేస్ అన్లాక్  మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Rs.8999 ధరతో ఆన్లైన్ మార్కెట్లో అందుబాటులో వుంది.           

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo