Paytm Mall మహా క్యాష్ బ్యాక్ సేల్ : Apple, Lenovo మరియు Oppo బ్రాండ్ ఫోన్ల పైన బంపర్ క్యాష్ బ్యాక్

HIGHLIGHTS

Apple, Lenovo,మరియు Oppo బ్రాండ్ ఫోన్ల మీద గొప్ప కాష్ బ్యాక్ ప్రకటించిన పేటిఎమ్ మాల్.

Paytm Mall మహా క్యాష్ బ్యాక్ సేల్ : Apple, Lenovo మరియు Oppo బ్రాండ్ ఫోన్ల పైన బంపర్ క్యాష్ బ్యాక్

దసరా పండుగ కానుకగా, ఈ రోజు నుండి ప్రారంభమైన పేటిఎమ్ మాల్ క్యాష్ బ్యాక్ సేల్.  Apple, Lenovo,మరియు Oppo బ్రాండ్ ఫోన్ల పైన మనకి చాలా గొప్ప క్యాష్ బ్యాక్ అందిస్తుంది పేటిఎమ్ మాల్. ఈ ఆఫర్లలో కేవలం పేటిఎమ్ మాల్ ప్రకటించిన క్యాష్ బ్యాక్ మాత్రమే కాకుండా, ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికీ అదనంగా 10% క్యాష్ బ్యాక్ కూడా అందుకునే అవకాశముంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఆపిల్ ఐఫోన్ మీద ప్రకటించిన క్యాష్ బ్యాక్ ఆఫర్లు

1. Apple iphone 6 (32GB)

మార్కెట్లో, Rs. 24,310 ధరతో అమ్ముడవుతున్న ఈ ఆపిల్ ఐఫోన్ 6 (32GB) ఫోన్ మీద పేటిఎమ్ మాల్ గొప్ప ఆఫర్లను ప్రకటించింది. ఈ ఫోన్ కోలుగు మీద 15% క్యాష్ బ్యాక్ ఇస్తుంది అంటే 5050 రూపాయల క్యాష్ బ్యాక్ మీ కు దోరుకుతుంది. అంటే కాకుండా, 3000 రూపాయల మాల్ e – కామ్ వోచర్ కూడా మీకు లభిస్తుంది. అదనంగా, ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికీ అదనంగా 10% క్యాష్ బ్యాక్ కూడా అందుకునే అవకాశముంటుంది. ఈ మొత్తం ఆఫర్లను దాని ధర నుండి తగ్గిస్తే ఈ ఆపిల్ ఐఫోన్ 6 (32GB) కేవలం  Rs. 14,000 ధర మాత్రమే ఉంటుంది.ఇక్కడ నుండి కొనండి.   

2. Apple iphone 8 (64GB)   

మార్కెట్లో, Rs. 24,310 ధరతో అమ్ముడవుతున్న ఈ  ఆపిల్ ఐఫోన్ 8 (64GB) ఫోన్ మీద పేటిఎమ్ మాల్ గొప్ప ఆఫర్లను ప్రకటించింది. ఈ ఫోన్ కోలుగు మీద 15% క్యాష్ బ్యాక్ ఇస్తుంది అంటే 13,500 రూపాయల క్యాష్ బ్యాక్ మీకు దోరుకుతుంది. అదనంగా, ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికీ అదనంగా 10% క్యాష్ బ్యాక్ కూడా అందుకునే అవకాశముంటుంది. ఈ మొత్తం ఆఫర్లను దాని ధర నుండి తగ్గిస్తే ఈ ఆపిల్ ఐఫోన్ 6 (32GB) కేవలం  Rs. 45,000 ధర మాత్రమే ఉంటుంది.ఇక్కడ నుండి కొనండి.  

3. Apple iphone 8 Plus (64GB)

మార్కెట్లో, Rs. 71,444 ధరతో అమ్ముడవుతున్న ఈ  ఆపిల్ ఐఫోన్ 8 ప్లస్ (64GB) ఫోన్ మీద పేటిఎమ్ మాల్ గొప్ప ఆఫర్లను ప్రకటించింది. ఈ ఫోన్ కోలుగు మీద  13,000 రూపాయల క్యాష్ బ్యాక్ మీకు దోరుకుతుంది. అదనంగా, ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికీ అదనంగా 10% క్యాష్ బ్యాక్ కూడా అందుకునే అవకాశముంటుంది.ఇక్కడ నుండి కొనండి.

Oppo మీద ప్రకటించిన క్యాష్ బ్యాక్ ఆఫర్లు

1. Oppo F9 Pro (6GB/64GB) 

మార్కెట్లో, Rs. 71,444 ధరతో అమ్ముడవుతున్న ఈ  Oppo F9 Pro (6GB/64GB) ఫోన్ మీద పేటిఎమ్ మాల్ గొప్ప ఆఫర్లను ప్రకటించింది. ఈ ఫోన్ కోలుగు మీద  2,500 రూపాయల క్యాష్ బ్యాక్ మీకు దోరుకుతుంది మరియు ఎక్స్చేంజి ఆఫర్తో 3000 రూపాయలు అందిస్తుంది. అదనంగా, ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికీ అదనంగా 10% క్యాష్ బ్యాక్ కూడా అందుకునే అవకాశముంటుంది.ఇక్కడ నుండి కొనండి.

Lenovo మీద ప్రకటించిన క్యాష్ బ్యాక్ ఆఫర్లు

1. Lenovo K 8 Plus (32GB)

 మార్కెట్లో, Rs. 7,999 ధరతో అమ్ముడవుతున్న ఈ  Lenovo K 8 Plus (32GB) ఫోన్ మీద పేటిఎమ్ మాల్ గొప్ప ఆఫర్లను ప్రకటించింది. ఈ ఫోన్ కోలుగు మీద  2,001 రూపాయల క్యాష్ బ్యాక్ మీకు దోరుకుతుంది . అదనంగా, ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికీ అదనంగా 10% క్యాష్ బ్యాక్ కూడా అందుకునే అవకాశముంటుంది.ఇక్కడ నుండి కొనండి.  

1. Lenovo K 8 Note (64GB)

 మార్కెట్లో, Rs. 9,699 ధరతో అమ్ముడవుతున్న ఈ  Lenovo K 8 Note  (64GB) ఫోన్ మీద పేటిఎమ్ మాల్ గొప్ప ఆఫర్లను ప్రకటించింది. ఈ ఫోన్ కోలుగు మీద  2,001 రూపాయల క్యాష్ బ్యాక్ మీకు దోరుకుతుంది . అదనంగా, ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికీ అదనంగా 10% క్యాష్ బ్యాక్ కూడా అందుకునే అవకాశముంటుంది.ఇక్కడ నుండి కొనండి. 

గమనిక : ఆన్లైన్ ప్లాట్ఫారలలో కొన్ని సార్లు ఆఫర్లలో మార్పు సంభవిచవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo