పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్ : ఆపిల్ ఐఫోన్ల పైన ధమాఖా ఆఫర్లు

HIGHLIGHTS

ఆపిల్ బ్రాండ్ ఫోన్ల పైన్ పేటిఎమ్ మాల్ గొప్ప క్యాష్ బ్యాక్ డీల్స్ అందిస్తోంది, ఈ డీల్స్ అందుకోవడానికి చివరి రోజు, నేడే.

పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్ : ఆపిల్ ఐఫోన్ల పైన ధమాఖా ఆఫర్లు

ఆపిల్ బ్రాండ్ యొక్క ఐఫోన్ల పైన గొప్ప క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది పేటిఎమ్ మాల్.  ICICI బ్యాంక్ యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో కొనుగోలు ద్వారా 10% అదనపు క్యాష్ బ్యాక్ లాభాన్ని పొందవచ్చు మరియు Low Cost EMI కూడా అందుబాటులో ఉంటుంది ఈ జాబితాలో అందించిన అన్ని ఫోన్లకు కూడా.             

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Apple iPhone 7 32 GB Gold

ఈ ఆపిల్ ఐఫోన్ 7 యొక్క 4.7 అంగుళాల డిస్ప్లే గల 2GB /32 GB వేరియంట్, జాబితా ధర 52,370 రూపాయలుగా ఉండగా, ముందు నుండే పేటిఎమ్ మాల్ దీని పైన 22% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ మహా క్యాష్ బ్యాక్ సేల్ ద్వారా అదనంగా, MALLFESTIVE7K ప్రోమో కోడ్ తో ఈ ఫోన్ పైన 7000 రూపాయల గొప్ప క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ప్రోమో కోడ్ తో కొనుగోలు ధర Rs. 33,879.  కొనడానికి ఇక్కడ నొక్కండి.         

Apple iPhone 8 Plus 256 GB Silver

ఈ ఆపిల్ ఐఫోన్ 8 ప్లస్ యొక్క 5.5 అంగుళాల డిస్ప్లే గల 256 GB స్టోరేజి వేరియంట్, జాబితా ధర 91,110 రూపాయలుగా ఉండగా, ముందు నుండే పేటిఎమ్ మాల్ దీని పైన 8% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ మహా క్యాష్ బ్యాక్ సేల్ ద్వారా అదనంగా, MOBFESTIVE13500 ప్రోమో కోడ్ తో ఈ ఫోన్ పైన 13,500 రూపాయల గొప్ప క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ప్రోమో కోడ్ తో కొనుగోలు ధర Rs. 70,499.  కొనడానికి ఇక్కడ నొక్కండి.         

Apple iPhone X 64 GB Space Grey

ఈ ఆపిల్ ఐఫోన్ X యొక్క 5.8 అంగుళాల డిస్ప్లే గల 64 GB స్టోరేజి వేరియంట్, జాబితా ధర 95,390 రూపాయలుగా ఉండగా, ముందు నుండే పేటిఎమ్ మాల్ దీని పైన 6% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ మహా క్యాష్ బ్యాక్ సేల్ ద్వారా అదనంగా, MOBFESTIVE20K  ప్రోమో కోడ్ తో ఈ ఫోన్ పైన 20,000 రూపాయల గొప్ప క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ప్రోమో కోడ్ తో దీని కొనుగోలు ధర Rs. 69,358.  కొనడానికి ఇక్కడ నొక్కండి. 

Apple iPhone 6S 32 GB Silver

ఈ ఆపిల్ ఐఫోన్ 6S  యొక్క 4.7 అంగుళాల డిస్ప్లే గల 32 GB స్టోరేజి వేరియంట్, జాబితా ధర 42,900 రూపాయలుగా ఉండగా, ముందు నుండే పేటిఎమ్ మాల్ దీని పైన 29% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ మహా క్యాష్ బ్యాక్ సేల్ ద్వారా అదనంగా, MOBFESTIVE7K ప్రోమో కోడ్ తో ఈ ఫోన్ పైన 7,000 రూపాయల గొప్ప క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ప్రోమో కోడ్ తో దీని కొనుగోలు ధర Rs. 23,390.  కొనడానికి ఇక్కడ నొక్కండి. 

Apple iPhone SE 32 GB Rose Gold

ఈ ఆపిల్ ఐఫోన్ 6S  యొక్క 4 అంగుళాల డిస్ప్లే గల 32 GB స్టోరేజి వేరియంట్, జాబితా ధర 40,000 రూపాయలుగా ఉండగా, పేటిఎమ్ మాల్ దీని పైన 50% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ మహా క్యాష్ బ్యాక్ సేల్ ద్వారా దీనిని Rs. 23,390  ధర వద్ధ కొనుగోలు చేయవచ్చు.  కొనడానికి ఇక్కడ నొక్కండి. 

Apple iPhone 6 32 GB Gold

ఈ ఆపిల్ ఐఫోన్ 6S  యొక్క 4.7 అంగుళాల డిస్ప్లే గల 1GB / 32GB  వేరియంట్, జాబితా ధర 31,900 రూపాయలుగా ఉండగా, ముందు నుండే పేటిఎమ్ మాల్ దీని పైన 29% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ మహా క్యాష్ బ్యాక్ సేల్ ద్వారా అదనంగా, IPH6000  ప్రోమో కోడ్ తో ఈ ఫోన్ పైన 6,000 రూపాయల గొప్ప క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ప్రోమో కోడ్ తో దీని కొనుగోలు ధర Rs. 18,399.  కొనడానికి ఇక్కడ నొక్కండి.  

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo