గృహోపకరణాల పైన ధమాకా ఆఫర్లు : పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్

HIGHLIGHTS

టీవీ, వాషింగ్ మిషన్ మరియు రీఫిజిరేటర్ వంటి మరెన్నో ప్రొడక్టుల పైన ధమాకా ఆఫర్లని పొందవచ్చు.

గృహోపకరణాల పైన ధమాకా ఆఫర్లు : పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్

దీపావళి పండగ సందర్భంగా, పేటిఎమ్ మాల్ ఇప్పటి నుండే గొప్ప ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ మరియు బ్యాంక్ యొక్క అదనపు క్యాష్ బ్యాక్ లను కూడా పొందవచ్చు.  గృహోపకరణాల పైన ప్రత్యేకంగా, చాల మంచి ఆఫర్లను అందిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

టీవీ అఫర్లు : పేరుగాంచిన బ్రాండ్ల యొక్క కొత్తగా వచ్చిన స్మార్ట్, ఫుల్ HD మరియు 4K టీవీల పైన పేటిఎమ్ మాల్ కొన్ని ఎంపికల పైన గరిష్టంగా 40 శాతం వరకు డిస్కౌంట్ మరియు గొప్ప కాష్ బ్యాక్ లను అందిస్తోంది. ఆఫర్ల కోసం ఇక్కడ నొక్కండి.

మైక్రో వేవ్ ఓవెన్ : పేరుగాంచిన బ్రాండ్ల యొక్క కొత్తగా వచ్చిన గ్రిల్ మరియు కన్వెక్షన్  మైక్రో వేవ్ ఓవెన్ల పైన పేటిఎమ్ మాల్ గరిష్టంగా 36 శాతం వరకు డిస్కౌంట్ మరియు గొప్ప కాష్ బ్యాక్ లను అందిస్తోంది కొన్నిఎంపికల పైన. ఆఫర్ల కోసం ఇక్కడ నొక్కండి.    

గీజర్లు : పేరుగాంచిన బ్రాండ్ల యొక్క కొత్తగా వచ్చిన స్టోరేజి గీజర్లు పైన పేటిఎమ్ మాల్ గరిష్టంగా 35 శాతం వరకు డిస్కౌంట్ మరియు గొప్ప కాష్ బ్యాక్ లను అందిస్తోంది కొన్నిఎంపికల పైన. ఆఫర్ల కోసం ఇక్కడ నొక్కండి.       

వాషింగ్ మెషిన్ ఆఫర్లు : పేరుగాంచిన బ్రాండ్ల యొక్క కొత్తగా వచ్చిన ఆటోమాటిక్, సెమీ-ఆటోమాటిక్, ఫ్రంట్ లోడ్ మరియు టాప్ లోడ్  వాషింగ్ మెషిన్ పైన పేటిఎమ్ మాల్ గరిష్టంగా 40 శాతం వరకు డిస్కౌంట్ మరియు గొప్ప కాష్ బ్యాక్ లను అందిస్తోంది కొన్నిఎంపికల పైన. ఆఫర్ల కోసం ఇక్కడ నొక్కండి.  

రిఫ్రిజిరేటర్ల ఆఫర్లు : పేరుగాంచిన బ్రాండ్ల యొక్క కొత్తగా వచ్చిన సింగల్ డోర్ మరియు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ల  పైన పేటిఎమ్ మాల్ గరిష్టంగా 30 శాతం వరకు డిస్కౌంట్ మరియు గొప్ప కాష్ బ్యాక్ లను అందిస్తోంది కొన్నిఎంపికల పైన. ఆఫర్ల కోసం ఇక్కడ నొక్కండి.       

ఎయిర్ కండిషనర్ ఆఫర్లు : పేరుగాంచిన బ్రాండ్ల యొక్క కొత్తగా వచ్చిన స్ప్లిట్  మరియు విండో ఎయిర్ కండిషనర్ల  పైన పేటిఎమ్ మాల్ గరిష్టంగా 34 శాతం వరకు డిస్కౌంట్ మరియు గొప్ప కాష్ బ్యాక్ లను అందిస్తోంది కొన్నిఎంపికల పైన. ఆఫర్ల కోసం ఇక్కడ నొక్కండి.       

డిష్ వాషర్ ఆఫర్లు : పేరుగాంచిన బ్రాండ్ల యొక్క కొత్తగా వచ్చిన డిష్ వాషర్ల  పైన పేటిఎమ్ మాల్ గరిష్టంగా 12,000 రూపాయాల వరకు  గొప్ప కాష్ బ్యాక్ లను అందిస్తోంది కొన్నిఎంపికల పైన. ఆఫర్ల కోసం ఇక్కడ నొక్కండి.        

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo