Paytm మహా క్యాష్ బ్యాక్ సేల్ బంపర్ ఆఫర్ : Apple iphone X ధర కేవలం Rs. 66,988 మాత్రమే
Paytm మహా క్యాష్ బ్యాక్ సేల్, నుండి ఆపిల్ ఐఫోన్ X యొక్క 256GB సిల్వర్, 256GB స్పేస్ గ్రే, 64GB సిల్వర్ మరియు ఐఫోన్ X 64GB స్పేస్ గ్రే వేరియంట్లను పూర్తి రూ 22,000 రూపాయల క్యాష్ బ్యాక్ తో కొనుగోలు చేయవచ్చు.
Paytm Maha Cashback Sale, అక్టోబర్ 9 నుండి ప్రారంభమైంది మరియు అక్టోబర్ 15 వరకు అమలు కానుంది. ఇప్పుడు ఈ సెల్ లో ఉన్న ఉత్పత్తుల పైన మీరు బంపర్ డిస్కౌంట్లను మరియు భారీ డిస్కౌంట్లను అందుకునే సమయం వచ్చింది . మేము అక్టోబరు 9 నుండి మీరు అనేక ఉత్పత్తులపైన అత్యుత్తమ ఒప్పందాలు పొందుతున్నారు, అయితే ఇప్పుడు ప్రస్తావించనున్న ఒప్పందం నిజంగా చాల భారీ లాభాన్ని తెస్తుంది.
Surveyఅయితే, ఈ ఒప్పందం ముందు అన్ని ఒప్పందాలు కూడా విఫలమైనాట్లు కనిపిస్తుంది. మీరు, నిజంగా ఆశ్చర్యపోయే సమాచారం ఇది. మీరు ఆపిల్ ఐఫోన్ X ను కొనుగోలు చేయాలనుకుంటే, ఇప్పుడు Paytm Maha Cashback Sale లో మీకు 254GB సిల్వర్, 256GB స్పేస్ గ్రే, 64GB సిల్వర్ మరియు ఐఫోన్ X ఐఫోన్ X64GB స్పేస్ గ్రే మోడల్స్ పైన 22,000 రూపాయల బంపర్ డిస్కౌంట్ పొందవచ్చు.
1. Apple iPhone X 256 GB Silver – ప్రస్తుత ధర Rs. 1,03,880 కాష్ బ్యాక్ తరువాత ధర Rs. 81,880
2. Apple iPhone X 256 GB Space Grey – ప్రస్తుత ధర Rs. 1,01,999 కాష్ బ్యాక్ తరువాత ధర Rs. 79,999
3. Apple iPhone X 64 GB Silver – ప్రస్తుత ధర Rs. 90,900 కాష్ బ్యాక్ తరువాత ధర Rs. 68,900
4. Apple iPhone X 64 GB Space Grey – ప్రస్తుత ధర Rs. 88,988 కాష్ బ్యాక్ తరువాత ధర Rs. 66,988
అయితే ఈ MOBFESTIVE22K ప్రోమో కోడ్ ద్వారా 22,000 కాష్ బ్యాక్ ఆఫర్ చేస్తుంది పేటిఎమ్ మాల్, కాబట్టి ఈ క్యాష్ బ్యాక్ తరువాత వీటి ధరలు చాల తగ్గిపోయాయి. ప్రోమో కోడ్ మీద నొక్కడం ద్వారా ఈ ఫోన్ ఇక్కడ నుండి కొనడానికి అవకాశముంటుంది.
ఐసీఐసీఐ బ్యాంకు యొక్క క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉపయోగించి ఈ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే, అదనంగా మీకు 10% క్యాష్ బ్యాక్ పొందవచు. ఈ అవకాశం చేజారేలోపే, వీటిని కొనాలని ఎదురు చూస్తున్నవారు త్వరపడండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile