Redmi Note 5 Pro గొప్ప తగ్గింపుతో దర్శనమిచ్చింది: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో

HIGHLIGHTS

మంచి స్పెక్స్ తో విడుదలైన వెంటనే మంచి అమ్మకాలను సాధించిన షావోమి రెడ్మి నోట్ 5 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క ధర ఇప్పుడు నమ్మశక్యం కానంతగా తగ్గింది, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో.

Redmi Note 5 Pro గొప్ప తగ్గింపుతో దర్శనమిచ్చింది: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో

ఇటీవల, విడుదలైన వెంటనే మంచి అమ్మకాలను సాధించిన షావోమి రెడ్మి నోట్ 5 ప్రో స్మార్ట్ ఫోన్ ఇప్పుడు నమ్మశక్యంకాని ధరతో దర్శన మిచ్చింది ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో, ఈ రోజు ప్రకటించిన కొన్ని స్మార్ట్ ఫోన్ ల పండుగ ప్రత్యేక ధరల ఆవిష్కరణ సందర్భంగా ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ప్రకటించారు. ముందు నుండి కొనాలనుకొని, ధర గురించి అలోచించి కొనడానికి సంకోచించినవారిలో మీరు ఒకరైతే, ఈ సరి ఈ పండుగ ఆఫర్ మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుత ధర Rs.14,999  

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ప్రకటించిన ధర Rs.12,999

Redmi Note 5 Pro

డిస్ప్లే     :  ఒక 5.99 – అంగుళాల  Full HD మరియు 18:9 ఫుల్ స్క్రీన్ డిస్ప్లే

              2160 x 1080 పిక్సెల్స్, 403PPI   

ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్ 636 14nm ఆక్టా కోర్, 4GB

మెమొరీ : 64GB అంతర్గతంగా మరియు  128GB వరకు విస్తరించుకోవచ్చు

కెమెరా   : వెనుక కెమెరా, f /2.2 ఆపేర్చేర్, 1.25um కలిగిన 12MP ప్రధాన సెన్సార్ మరియు f /2.0 ఆపేర్చేర్, 1.12um కలిగిన 5MP రెండవ లెన్స్ జతగా కలిపినా డ్యూయల్ కెమెరా. ముందు f /2.2 ఆపేర్చేర్, 1.0um కలిగిన 20MP సెన్సార్ (సెల్ఫీ లైట్, బ్యుటిఫై 4.0 మరియు పేస్ రికగ్నైషన్ వంటివి వున్నాయి)

బ్యాటరీ   : 4000mAh లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీ (5V/2A), QC2.0

ఈ ఫోన్లో పైన తెలిపిన ప్రధానాంశాలు గమనిస్తే ఈ ధ్ర పరిధిలో చాల ఉన్నతంగా ఉన్నట్లు ఖఛ్చితంగా అనిపిస్తుంది.

గమనిక : ధరల వివరాలు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వెబ్ పేజీ నుండి తీసుకోవడమైనది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo