అమేజాన్ ఫెస్టివల్ ఆఫర్ : టీవీ, గృహోపకారణాలు మరియు మరెన్నో ప్రొడక్ట్స్ పైన అమేజాన్ యొక్క సరికొత్త పండుగ ఆఫర్లు

HIGHLIGHTS

టీవీ సహా మరెన్నో గృహోపకారణాల పైన అమేజాన్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది.

అమేజాన్ ఫెస్టివల్ ఆఫర్ :  టీవీ, గృహోపకారణాలు మరియు మరెన్నో ప్రొడక్ట్స్ పైన అమేజాన్ యొక్క సరికొత్త పండుగ ఆఫర్లు

ఇప్పుడు అమేజాన్, సరికొత్త పండుగ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఆఫర్లో భాగంగా అనేక గృహోపకరణాల పైన మంచి డిస్కౌంట్లను అందిస్తోంది. వాషింగ్ మెషిన్, టీవీలు, రీఫ్రిజిరేటర్లు మరియు వాటర్ ప్యూరిఫైయర్లు వంటి మరెన్నో గృహోపకరణాలు ఇందులో వున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

TV & Home Appliances Offers  

ఈ ఆఫర్ అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 29 వరకు కొనసాగుతుంది, ఇందులో భాగంగా వాషింగ్ మెషిన్ల పైన గరిష్టంగా 14,00 వరకు డిస్కౌంట్, టీవీ ల పైన గరిష్టంగా 50,000 మరియు AC ల పైన 25,000 వరకు డిస్కౌంట్లు పొందవచ్చు మరియు ఇలాంటి మరెన్నో గొప్ప డిస్కౌంట్లు మీకు ఈ ఆఫర్ ద్వారా అందిస్తోంది. అంతేకాకుండా, పంజాబ్ నేషనల్ బ్యాంకు మరియు RBL బ్యాంకు యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 10% అదనపు తక్షణ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అలాగే, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డు EMI తో 10% తక్షణ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఆఫర్ల కోసం ఇక్కడ నొక్కండి.

OnePlus  6T అమేజాన్ ప్రత్యేకం

ఈ One Plus 6T స్మార్ట్ ఫోన్ ప్రీ బుకింగ్ తో 1,000 రూపాయల అమేజాన్ పే గిఫ్ట్ కార్డు మరియు C – టైప్ బుల్లెట్ ఇయర్ ఫోన్స్ ఉచితంగా పొందవచ్చు. ఫర్ల కోసం ఇక్కడ నొక్కండి.

 ప్రి – దీపావళి సెలెబ్రేటిన్స్

అమెజాన్ యొక్క ఈ ఆఫర్ ద్వారా అమెజాన్ ఫ్యాషన్, జ్యువలరీ మరియు వాచీల పైన 70 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఆఫర్ల కోసం ఇక్కడ నొక్కండి.

RealMe 1

ఈ పండుగ ఆఫర్ నుండి రియల్ మీ యొక్క 4GB RAM + 64GB స్టోరేజి వేరియంట్ Rs. 10,990 మరియు 6GB RAM + 128GB స్టోరేజి వేరియంట్ Rs. 13,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. మరియు HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 5% తక్షణ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఆఫర్ల కోసం ఇక్కడ నొక్కండి.

Redmi 6 Pro అమెజాన్ ఎక్స్క్లూజివ్

ఈ అమెజాన్ ఎక్స్క్లూజివ్ స్మార్ట్ ఫోన్ రెడ్మి 6 ప్రో ఇప్పుడు కొనుగోలుకు అందుబాటులో వుంది మరియు 500 అమెజాన్ డిస్కౌంట్ మరియు ఈ ఫోన్ కొనుగోలుతో రిలయన్స్ జియో వినియోగదారులకు 2200 తక్షణ క్యాష్ బ్యాక్ మరియు 4.5 TB డేటా కూడా అందుకోవచ్చు(షరతులు వర్తిస్తాయి). ఆఫర్ల కోసం ఇక్కడ నొక్కండి.

అమేజాన్ పే

అమేజాన్ పే నుండి బిల్లులు చెల్లించడం మరియు రీచార్జి చేయడం ద్వారా 100 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఆఫర్ల కోసం ఇక్కడ నొక్కండి.

కొత్తగా విడుదలైన ప్రీమియం ఆడియో పరికరాలు

తాజాగా విడుదలైన ఆడీయో పరికరాలు మరియు వాటిమీద ప్రకటించిన ఆఫర్లను ఇక్కడనుండి చుడండి. ఆఫర్ల కోసం ఇక్కడ నొక్కండి.                 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo