అమెజాన్ సేల్ నుంచి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల పైన మంచి ఆఫర్లు
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని ఆలోచిస్తున్నారా?
అమెజాన్ సేల్ నుంచి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల మంచి ఆఫర్లను అందిస్తోంది.
ఇప్పుడు అమెజాన్ యొక్క పండుగ సేల్ మరింత అప్‌గ్రేడ్ చేయబడింది.
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, ఇదే మీకున్స్ సరైన సమయం. ఎందుకంటే, అమెజాన్ సేల్ నుంచి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల మంచి ఆఫర్లను అందిస్తోంది. ఇప్పుడు అమెజాన్ యొక్క పండుగ సేల్ మరింత అప్‌గ్రేడ్ చేయబడింది. మీరు ఇప్పటికీ అనేక ప్రోడక్ట్స్ పైన చాలా ఆఫర్లను అందుకోవచ్చు. మీరు ఈ అమెజాన్ సేల్ నుండి గొప్ప తగ్గింపుతో పాటుగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా పొందవచ్చు. అందుకే, ఈ రోజు అలాంటి స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం..
SurveyRedmi 9
డీల్ ధర: రూ .8,999
రెడ్‌మి 9 యొక్క స్పోర్టి ఆరెంజ్ రూ .8,999 కు లభిస్తుంది. ఇది 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ కలిగి ఉంది మరియు మీరు దానిని నో కాస్ట్ ఇఎంఐ తో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులతో కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే మీరు అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. Buy Here
Samsung Galaxy M31 Prime Edition
డీల్ ధర: రూ .16,499
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 31 ప్రైమ్ ఎడిషన్‌ను అమెజాన్‌లో రూ .16,499 కు విక్రయిస్తున్నారు. మీరు యాక్సిస్, సిటీ లేదా ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుతో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే, మీరు రూ .2500 ఫ్లాట్ తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఎంచుకున్న కార్డులలో, నో కోస్ట్ EMI తో కూడా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడానికి ఒక ఎంపిక కూడా ఉంది. Buy Here
Samsung Galaxy M21
డీల్ ధర: రూ .12,499
ఇక నెక్స్ట్ డీల్ శామ్సంగ్ గెలాక్సీ ఎం 21, ఇది రూ .12,499 కు అమ్ముడవుతోంది. యాక్సిస్, సిటీ లేదా ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుల కొనుగోలుపై ఫోన్‌కు 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది మరియు వినియోగదారులు 6 నెలల వరకు వడ్డీ లేకుండా No Cost EMI అఫర్ తో కొనుగోలు చేయవచ్చు. Buy Here
Redmi Note 9 Pro
డీల్ ధర: రూ .12,999
రెడ్‌మి నోట్ 9 ప్రో అమెజాన్‌లో రూ .12,999 కు లభిస్తుంది. ఎంచుకున్న బ్యాంక్ కార్డులతో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఇది మీ ఖాతా నుండి మొదటి ఆర్డర్ అయితే మీకు ఉచిత డెలివరీ సౌకర్యం కూడా లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లు డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో పాటు EMI లావాదేవీలలో లభిస్తాయి. Buy Here
Redmi Note 9
డీల్ ధర: రూ .11,499
అమెజాన్ సేల్ నుండి రెడ్‌మి నోట్ 9 ను 11,499 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. మీరు యాక్సిస్, సిటీ లేదా ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుతో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే, మీరు 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఇది మీ ఖాతా నుండి మొదటి ఆర్డర్ అయితే, మీరు ఉచిత డెలివరీ సౌకర్యాన్ని పొందవచ్చు మరియు మీరు దానిని నో కాస్ట్ EMI వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. Buy Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile