ఫుల్లీ ఆటోమాటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ల పైన అమెజాన్ భారీ ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ పైన గొప్ప డిస్కౌంట్లు ప్రకటించింది.
ఫుల్లీ ఆటోమాటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ల పైన గొప్ప ఆఫర్లను అందించింది.
ప్రఖ్యాతి గాంచిన బ్రాండ్ నుంచి వచ్చిన ఫుల్లీ ఆటోమాటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ పైన గొప్ప డిస్కౌంట్లు ప్రకటించింది. అమెజాన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా, ఫుల్లీ ఆటోమాటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ల పైన కూడా గొప్ప ఆఫర్లను అందించింది. వాటిలో, మంచి ప్రత్యేకతలు కలిగి, ప్రఖ్యాతి గాంచిన బ్రాండ్ నుంచి వచ్చిన ఫుల్లీ ఆటోమాటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, తక్కువ ధరకి బడ్జెట్ వినియోగదారులకు సరైన ఎంపికగా ఉంచడానికి కొన్ని డీల్స్ ను ఒక జాబితాగా చేసి అందిస్తున్నాము. మీకు నచ్చిన ఎంపిక ఇందులో ఉంటే ఇక్కడ మేము ఇచ్చిన లింక్ ద్వారా ఇక్కడ నుండి కొనవచ్చు.
SurveyGodrej 6.2 Kg Fully-Automatic
MRP: 17,900
అఫర్ ధర : రూ. 10,990
700 స్పిన్ rpm సామర్హ్ద్యం గల ఈ Godrej టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 5 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs . 17,900 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 39% డిస్కౌంట్ తరువాత ఇది Rs. 10,990 ధరతో అమ్ముడవుతోంది. కొనడానికి Buy Here పైన నొక్కండి.
Haier 6.2 Kg Fully-Automatic
MRP: 17,900
అఫర్ ధర : రూ.10,990
800 స్పిన్ rpm సామర్హ్ద్యం గల ఈ Haier టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs . 17,900 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 39% డిస్కౌంట్ తరువాత ఇది కేవలం Rs. 10,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. కొనడానికి Buy Here పైన నొక్కండి.
Panasonic 6 Kg 5 Star Fully-Automatic
MRP: 16,700
అఫర్ ధర : రూ.12,490
680 స్పిన్ rpm సామర్హ్ద్యం గల ఈ Panasonic టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs . 16,700 రూపాయలు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 25% డిస్కౌంట్ తరువాత ఇది కేవలం Rs. 12,490 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. కొనడానికి Buy Here పైన నొక్కండి.
IFB 6.5 kg Fully-Automatic
MRP: 18,990
అఫర్ ధర : రూ.15,990
720 స్పిన్ rpm సామర్హ్ద్యం గల ఈ IFB టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 3D వాషింగ్ టెక్నలాజిని కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .18,990 రూపాయలు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 16% డిస్కౌంట్ తరువాత ఇది కేవలం Rs. 15,990 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. కొనడానికి Buy Here పైన నొక్కండి.
Bosch 6.5 Kg Fully-Automatic
MRP: 18,990
అఫర్ ధర : రూ.14,490
680 స్పిన్ rpm సామర్హ్ద్యం గల ఈ Bosch టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs . 18,490 రూపాయలు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 22% డిస్కౌంట్ తరువాత ఇది కేవలం Rs. 14,490 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. కొనడానికి Buy Here పైన నొక్కండి.
LG 6.2 kg Inverter Fully-Automatic
MRP: 20,290
అఫర్ ధర : రూ.15,620
780 స్పిన్ rpm సామర్హ్ద్యం గల ఈ LG టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs . 18,490 రూపాయలు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 23% డిస్కౌంట్ తరువాత ఇది కేవలం Rs. 15,620 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. కొనడానికి Buy Here పైన నొక్కండి.
గమనిక : ఆన్లైన్ ప్లాట్ఫాల పైన కొన్నిసార్లు ధరలలో మార్పులు సంభవించవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile