ఈ బ్లూటూత్ మరియు వైర్డ్ హెడ్ ఫోన్ల పైన గ్రేట్ డిస్కౌంట్స్ అందిస్తోంది ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్
మోటోరోలా, ఇంటెక్స్ మరియు స్కల్ క్యాండీ వంటి ఉన్నతమైన బ్రాండెడ్ హెడ్ ఫోన్లు ఈ సేల్లో చాల తక్కువ ధరకే లభిస్తాయి.
గొప్ప బాస్ మరియు క్లారిటీ సౌండ్ తో మంచి సంగీతం వినాలనుకునేవారు, ఇక్కడ అందించిన జాబితా ఒక్కసారి చూడండి. మోటోరోలా, ఇంటెక్స్ మరియు స్కల్ క్యాండీ వంటి ఉన్నతమైన బ్రాండెడ్ హెడ్ ఫోన్లు ఈ సేల్లో చాల తక్కువ ధరకే లభిస్తాయి. ఇటువంటి సేల్ డీల్స్ నుండి గొప్ప తగ్గింపుతో కొనుగోలు చేయగల మంచి ఎంపికలను ప్రత్యేకంగా అందిస్తున్నాము. మీకు నచ్చిన ఎంపిక ఇక్కడ ఉన్నట్లయితే, మేము సూచించిన లింక్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Surveyసౌండ్ లాజిక్ యొక్క ఈ హై క్వాలిటీ సౌండ్ హెడ్ ఫోన్ బ్లూటూత్ సౌకర్యంతో వస్తుంది మరియు FM కూడా దీనిలో అందుబాటులో ఉంటుంది.
MRP ధర : Rs . 1,999
డిస్కౌంట్ : 65%
ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ సేల్ ధర : Rs. 699
Intex Jogger B Bluetooth Headphone
ఇంటెక్స్ యొక్క ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ మంచి సౌండ్ క్వాలితో వస్తుంది మరియు మైక్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి, సంగీతంతో పాటుగా మీరు మీ కాలింగ్ కూడా సులభంగా చేసుకోవచ్చు.
MRP ధర : Rs . 1,600
డిస్కౌంట్ : 50%
ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ సేల్ ధర : Rs. 799
Motorola Pulse Max Wired Headset with Mic
మోటోరోలా యొక్క ఈ హై క్వాలిటీ సౌండ్ హెడ్ ఫోన్, అంతర్గతంగా మైక్ కలిగి 3.5mm జాక్ తో వస్తుంది. ఈ హెడ్ ఫోన్ తో మంచి బేస్ తో సంగీతాన్ని ఆనందించడమే కాకుండా కాలింగ్ కూడా చేసుకోవచ్చు.
MRP ధర : Rs . 2,499
డిస్కౌంట్ : 68%
ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ సేల్ ధర : Rs. 799
స్కల్ క్యాండీ యొక్క ఈ హై క్వాలిటీ సౌండ్ హెడ్ ఫోన్, 3.5mm జాక్ తో వస్తుంది. ఈ హెడ్ ఫోన్ లో మంచి బేస్ తో సంగీతాన్ని ఆనందించవచ్చు.
MRP ధర : Rs . 1,999
డిస్కౌంట్ : 65%
ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ సేల్ ధర : Rs. 699
Motorola Pulse 2 Wired Headset with Mic
మోటోరోలా యొక్క ఈ హై క్వాలిటీ సౌండ్ హెడ్ ఫోన్, అంతర్గతంగా మైక్ కలిగి 3.5mm జాక్ తో వస్తుంది. ఈ హెడ్ ఫోన్ తో మంచి బేస్ తో సంగీతాన్ని ఆనందించడమే కాకుండా కాలింగ్ కూడా చేసుకోవచ్చు.
MRP ధర : Rs . 1,499
డిస్కౌంట్ : 60%
ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ సేల్ ధర : Rs. 599
గమనిక : ఆన్లైన్ ఆఫర్లు మరియు ధరలలో మార్పులు సంభవించవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile