అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ నుండి స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప సేవింగ్స్
పండుగ ఆఫర్లతో అమెజాన్ నుండి మంచి ఆఫర్లను అందిస్తోంది.
ఈ జాబితాలో ఇచ్చిన స్మార్ట్ ఫోన్ల కొనుగోలుతో, కొన్ని ఫోన్లతో వోడాఫోన్ & ఐడియా యొక్క 360 GB అదనపు డేటా అందుకోవచ్చు. అలాగే, ICICI బ్యాంకు డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో కొనుగోలు ద్వారా 10% డిస్కౌంట్ మరియు సిటీ క్రెడిట్ కార్డుతో కొనుగోలు ద్వారా 10% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు.
SurveyRedmi Y2 (Gold, 3GB RAM, 32GB Storage)
కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించిన ఈ బడ్జెట్ ఫోన్, ఒక 5.99 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ మరియు 12MP+5MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Rs. 10,499 MRP ధరతో ఉండగా ఈ అమెజాన్ పండుగ సేల్ ద్వారా 500 రూపాయల తగ్గింపు ద్వారా Rs. 9,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.
OnePlus 6 (Mirror Black, 8GB RAM, 128GB Storage)
ఈ OnePlus 6 స్మార్ట్ ఫోన్, ఒక 6.28 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ మరియు 20MP+16MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Rs. 39,999 MRP ధరతో ఉండగా ఈ అమెజాన్ పండుగ సేల్ ద్వారా 4000 రూపాయల తగ్గింపు ద్వారా Rs. 34,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.
Moto E5 Plus (Indigo Black, 3+32GB)
ఈ Moto E5 Plus, ఈ బడ్జెట్ ఫోన్ ఒక 6 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్ మరియు 12MPరియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Rs. 12,999 MRP ధరతో ఉండగా ఈ అమెజాన్ పండుగ సేల్ ద్వారా 3000 రూపాయల తగ్గింపు ద్వారా Rs. 9,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.
Lenovo K8 Note (Fine Gold, 3GB) with New System Update
ఈ Lenovo K8 Note, ఈ బడ్జెట్ ఫోన్ ఒక 5.5 అంగుళాల డిస్ప్లే, హీలియో X23 ప్రాసెసర్ మరియు 13MP+5MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Rs.13,999 MRP ధరతో ఉండగా ఈ అమెజాన్ పండుగ సేల్ ద్వారా 5,503 రూపాయల తగ్గింపు ద్వారా Rs. 8,496 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.
Moto G6 (Indigo Black, 3GB RAM, 32GB Storage)
ఈ Moto G6, ఈ బడ్జెట్ ఫోన్ ఒక 5.7 అంగుళాల డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ మరియు 12MP+5MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Rs.15,999 MRP ధరతో ఉండగా ఈ అమెజాన్ పండుగ సేల్ ద్వారా 4,000 రూపాయల తగ్గింపు ద్వారా Rs. 11,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.
Samsung Galaxy Note 8 (Midnight Black, 6GB RAM, 64GB Storage)
ఈ Moto G6, బడ్జెట్ ఫోన్ ఒక 6.3 అంగుళాల డిస్ప్లే, ఎక్సినోస్ 8895 ప్రాసెసర్ మరియు 12MP+12MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Rs. 74,690 MRP ధరతో ఉండగా ఈ అమెజాన్ పండుగ సేల్ ద్వారా 30,700 రూపాయల తగ్గింపు ద్వారా Rs. 43,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.
RealMe 1 (Black, 6GB RAM, 128GB Storage)
ఈ RealMe 1, బడ్జెట్ ఫోన్ ఒక 6 అంగుళాల డిస్ప్లే, హీలియో P60 AI ప్రాసెసర్ మరియు 13MP రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Rs. 14,990 MRP ధరతో ఉండగా ఈ అమెజాన్ పండుగ సేల్ ద్వారా 3,000 రూపాయల తగ్గింపు ద్వారా Rs.11,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.
Samsung Galaxy A8+ (Black, 6GB RAM, 64GB Storage)
ఈ Samsung Galaxy A8+, బడ్జెట్ ఫోన్ ఒక 6 అంగుళాల డిస్ప్లే, ఎక్సినోస్ 7885 ప్రాసెసర్ మరియు 16MP+8MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Rs. 41,900 MRP ధరతో ఉండగా ఈ అమెజాన్ పండుగ సేల్ ద్వారా 17,910 రూపాయల తగ్గింపు ద్వారా Rs. 23,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.
Nokia 6.1 (Blue-Gold, 4GB RAM, 64GB Storage)
ఈ Nokia 6.1, బడ్జెట్ ఫోన్ ఒక 5.5 అంగుళాల డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 630 ప్రాసెసర్ మరియు 16MP Zeiss రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Rs. 20,095 MRP ధరతో ఉండగా ఈ అమెజాన్ పండుగ సేల్ ద్వారా 5,096 రూపాయల తగ్గింపు ద్వారా Rs. 14,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.
Samsung Galaxy On7 Prime (Gold, 4GB RAM, 64GB Storage)
ఈ Samsung Galaxy On7 Prime, బడ్జెట్ ఫోన్ ఒక 5.5 అంగుళాల డిస్ప్లే, ఎక్సినోస్ 7870 ప్రాసెసర్ మరియు 13MP రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Rs.10,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile