అమెజాన్ ఇండియా నుండి ట్రెండీ స్మార్ట్ ఫోన్ల పైన మంచి డీల్స్ అందుకోండి

HIGHLIGHTS

స్మార్ట్ ఫోన్ల పైన బంపర్ డిస్కౌంట్లు అందిస్తోంది అమేజాన్

అమెజాన్ ఇండియా నుండి ట్రెండీ స్మార్ట్ ఫోన్ల పైన మంచి డీల్స్ అందుకోండి

  అమేజాన్ ఇండియా గొప్ప సేవింగ్ ఆఫర్లలతో అందిస్తున్న స్మార్ట్ ఫోన్ డీల్స్ నుండి డేస్ డీల్స్ ని ఒక జాబితాగా అందిస్తున్నాము. ఈ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్లను సూచించిన దగ్గర క్లిక్ చేయడంతో  ఇక్కడ నుండే కొనవచ్చు.    

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi 6 Pro (Gold, 3GB RAM, 32GB Storage)

ఈ షావోమి  బ్రాండ్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది. దీని జాబితా ధర Rs. 11,499 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs.10,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 500 రూపాయల డిస్కౌంట్ ఈ ఫోన్ పైన దొరుకుతుంది.  HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 5% అదనపు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. రిలయన్స్ జియో వినియోగధారులకి 2200రూపాయల తక్షణ క్యాష్ బ్యాక్ మరియు 4.5TB డేటాని కూడా పొందవచ్చు. నో కాస్ట్ EMI సౌలభ్యంకూడా ఈ ఫోన్ తో అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

RealMe 1 (Silver, 4GB RAM, 64GB Storage)

ఈ రియల్మి  బ్రాండ్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది. దీని జాబితా ధర Rs. 12,990 గా ఉండగా,  ఈ సేల్ ద్వారా  Rs.10,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ద్వారా మీకు ఈ ఫోన్ పైన 2,000 రూపాయల డిస్కౌంట్  దొరుకుతుంది. HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 5% అదనపు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. నో కాస్ట్ EMI సౌలభ్యంకూడా ఈ ఫోన్ తో అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Motorola G5s Plus (Blush Gold, 4GB RAM, 64GB Storage)

ఈ మోటరోలా  బ్రాండ్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది. దీని జాబితా ధర Rs. 16,999 గా ఉండగా,  ఈ సేల్ ద్వారా  Rs.11,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ద్వారా మీకు ఈ ఫోన్ పైన 5,000 రూపాయల డిస్కౌంట్  దొరుకుతుంది. HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 5% అదనపు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. నో కాస్ట్ EMI సౌలభ్యంకూడా ఈ ఫోన్ తో అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Samsung Galaxy On7 Prime (Black, 4GB RAM, 64GB Storage)

ఈ శామ్సంగ్  బ్రాండ్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది. దీని జాబితా ధర Rs. 14,990 గా ఉండగా,  ఈ సేల్ ద్వారా  Rs.13,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ద్వారా మీకు ఈ ఫోన్ పైన 5,000 రూపాయల డిస్కౌంట్  దొరుకుతుంది. HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 5% అదనపు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. నో కాస్ట్ EMI సౌలభ్యంకూడా ఈ ఫోన్ తో అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Moto G6 (Indigo Black, 4GB RAM, 64GB Storage)

ఈ మోటరోలా  బ్రాండ్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది. దీని జాబితా ధర Rs. 26,999 గా ఉండగా,  ఈ సేల్ ద్వారా  Rs.15,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ద్వారా మీకు ఈ ఫోన్ పైన 11,000 రూపాయల డిస్కౌంట్  దొరుకుతుంది. HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 5% అదనపు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. నో కాస్ట్ EMI సౌలభ్యంకూడా ఈ ఫోన్ తో అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Honor 9 lite (Saphire Blue)(4GB,64GB)

ఈ హువేయి హానర్  బ్రాండ్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది. దీని జాబితా ధర Rs. 15,999 గా ఉండగా,  ఈ సేల్ ద్వారా  Rs.13,490 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ద్వారా మీకు ఈ ఫోన్ పైన 2,509 రూపాయల డిస్కౌంట్  దొరుకుతుంది. HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 5% అదనపు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Honor 8X  నోటిఫై కోసం ఇక్కడ నొక్కండి.

గమనిక : ఆన్లైన్ ప్లాట్ఫారాల పైన ధరలో మరియు ఆఫర్లతో మార్పులు సంభవించవచ్చు.   

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo