ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ : బడ్జెట్ ఫోన్ల పైన పండుగ ధమాకా ఆఫర్లు

HIGHLIGHTS

ఈ పండుగ ఆఫర్లతో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల ధరలు మరింతగా తగ్గించబడ్డాయి.

ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ : బడ్జెట్ ఫోన్ల పైన పండుగ ధమాకా ఆఫర్లు

దీపావళి పండుగ, సందర్భంగా ముందుగానే ఫ్లిప్ కార్ట్ తన ధమాకా ఆఫర్లని తీసుకొచ్చింది. ముఖ్యంగా,  బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల పైన చాల గొప్ప డీల్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ల తరువాత ఈ ఫోన్ల ధరలు చాల తగ్గించబడ్డాయి. ఈ జాబితాలో మీ కు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే ఇక్కడ మేము సూచించిన లింక్ ద్వారా ఈ ఫోనును కొనుగోలు చేయవచ్చు.        

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lenovo K8 Plus (Venom Black, 32 GB)  (3 GB RAM)

ఈ లెనోవో K8 ప్లస్, స్మార్ట్ ఫోన్ ఒక 5.2 అంగుళాల FHD+ డిస్ప్లే, 13MP+5MP డ్యూయల్ కెమేరా సెటప్ మరియు 4000 బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. దీని జాబితా ధర Rs. 10,999 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs. 6,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 4,000 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. Axis బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్  కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Redmi 6 (Black, 32 GB)  (3 GB RAM)

ఈ హానర్ 9N, స్మార్ట్ ఫోన్ ఒక 5.45 అంగుళాల HD+ డిస్ప్లే, డ్యూయల్ కెమేరా మరియు మంచి బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. MRP- Rs. 8,999 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs. 7,999 ధరతో కొనవచ్చు. ఈ సేల్ నుండి మీకు 1,000 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. Axis బ్యాంకు Buzz  క్రెడిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 5% డిస్కౌంట్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Asus Zenfone Max Pro M1 (Black, 32 GB)  (3 GB RAM)

ఈ అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M 1, ఒక 5.45 అంగుళాల HD+ డిస్ప్లే, 13MP+5MP డ్యూయల్ కెమేరా సెటప్ మరియు 5000 బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. దీని MRP – Rs. 10,999 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs. 9,999 ధరతో కొనవచ్చు. ఈ సేల్ నుండి మీకు 1,000 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. Axis బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Honor 7A (Gold, 32 GB/3 GB RAM)

ఈ హానర్ 7A , స్మార్ట్ ఫోన్ ఒక 5.7 అంగుళాల HD+ డిస్ప్లే, 13MP+2MP డ్యూయల్ కెమేరా సెటప్ మరియు 3000 బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. దీని MRP – Rs. 10,999 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs. 7,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 3,000 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. Axis బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Nokia 5.1 Plus (Blue, 32 GB)  (3 GB RAM)

ఈ నోకియా 5.1 ప్లస్, స్మార్ట్ ఫోన్ చాల ఒక 5.8 అంగుళాల HD+ డిస్ప్లే, 13MP+5MP డ్యూయల్ కెమేరా సెటప్ మరియు 3060 బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. దీని జాబితా ధర Rs. 13,199 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs.10,499 ధరతో కొనవచ్చు  మరియు మీకు 2,700 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. Axis బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Infinix Smart 2 (Serene Gold, 16 GB)  (2 GB RAM)

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 2, స్మార్ట్ ఫోన్ ఒక 5.45 అంగుళాల HD+ డిస్ప్లే, 16MP రియర్ కెమేరా సెటప్ మరియు 3050 బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. దీని జాబితా ధర Rs. 6,999 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs.4,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 2,000 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. Axis బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ మరియు PhonePe తో చెల్లింపుతో 10% క్యాష్ బ్యాక్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

గమనిక : ఆన్లైన్ ప్లాట్ఫారాల పైన ధరలో మరియు ఆఫర్లలో మార్పులు సంభవించవచ్చు.   

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo