ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ : Canon, Nikon బ్రాండ్ కెమెరాలు మరియు లెన్సుల పైన మంచి డిస్కౌంట్
ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు కెమెరాలు మరియు లెన్సుల విభాగంలో మంచి బ్రాండ్స్ అయినటువంటి Canon మరియు Nikon పరికరాల పైన గొప్ప తగ్గింపు అందిస్తోంది.
Canon మరియు Nikon బ్రాండ్ DSLR కెమేరా మరియు లెన్సుల మీద బెస్ట్ డీల్స్ అందిస్తుంది ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్. అంతేకాకుండా, HDFC బ్యాంకు డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో ఈ ప్రొడక్ట్స్ కొనుగోలు చెల్లింపులు చేసినట్లయితే 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో వుంది. ఇక్కడ మీకు నచ్చిన ఎంపిక ఉన్నట్లయితే మేము ఇచ్చిన లింక్ ద్వారా ఇక్కడ నుండే కొనవచ్చు.
SurveyCanon EOS 1300D DSLR Camera Body with
ఫీచర్లు : Single Lens – EF-S 18-55 IS II (16 GB SD Card + Carry Case)
జాబితా ధర : Rs. 31,995
తగ్గింపు : 34%
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs. 20,990
HDFC బ్యాంక్ ఆఫర్ : 10% డిస్కౌంట్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ద్వారా కొనుగోలుతో
No Cost EMI : అవును ఉంది
ఫీచర్లు : Dual Lens – AF-P DX NIKKOR 18-55 mm f/3.5 – 5.6G VR + AF-P DX NIKKOR 70-300 mm f/4.5 – 6.3G ED VR
జాబితా ధర : Rs. 47,450
తగ్గింపు : 30%
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs. 32,990
HDFC బ్యాంక్ ఆఫర్ : 10% డిస్కౌంట్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ద్వారా కొనుగోలుతో
No Cost EMI : అవును ఉంది
ఫీచర్లు : Single Kit with 18-55 IS II lens (16 GB Memory Card & Carry Case)
జాబితా ధర : Rs. 37,995
తగ్గింపు : 31%
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs. 25,990
HDFC బ్యాంక్ ఆఫర్ : 10% డిస్కౌంట్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ద్వారా కొనుగోలుతో
ఫీచర్లు : Single Kit with 18-55 lens (16 GB Memory Card & Carry Case)
జాబితా ధర : Rs. 31,995
తగ్గింపు : 22%
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs. 24,750
HDFC బ్యాంక్ ఆఫర్ : క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 10% డిస్కౌంట్
Nikon AF-S NIKKOR 50mm f/1.8G Lens
ఫీచర్లు : 50mm f/1.8G Lens
జాబితా ధర : Rs. 15,270
తగ్గింపు : 12%
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs.13,360
HDFC బ్యాంక్ ఆఫర్ : క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 10% డిస్కౌంట్
Nikon AF-P DX NIKKOR 70 – 300 mm f/4.5 – 6.3G ED VR Lens
ఫీచర్లు : 18 – 200mm Comparable 35mm Equivalent on DX Format Focal Length: 27 – 300 mm)
జాబితా ధర : Rs. 24,950
తగ్గింపు : 43%
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs.13,990
HDFC బ్యాంక్ ఆఫర్ : క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 10% డిస్కౌంట్
గమనిక : ఆన్లైన్ ప్లాట్ఫారల పైన ధరలలో మార్పులు సంభవించవచ్చు
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile