Flipkart యొక్క దీపావళి పండుగ సేల్ ‘Big Diwali Sale’ వస్తోంది నవంబర్ 1 నుండి నవంబర్ 5 వరకు

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా డేస్ సేల్ ముగుస్తుండగానే మరొక సేల్ ప్రకటించింది.

Flipkart యొక్క దీపావళి పండుగ సేల్  ‘Big Diwali Sale’ వస్తోంది నవంబర్ 1 నుండి నవంబర్ 5 వరకు

ఫ్లిప్ కార్ట్ తన మరొక పండుగ సేల్ ప్రకటించింది, నవంబర్ 1 నుండి నవంబర్ 5 వరకు జరగనున్న ఈ సేల్ SBI క్రెడిట్ కార్డు భాగస్వామ్యంతో ప్రత్యేకంగా రానుంది. ముందుగా వచ్చిన ఫెస్టివ్ సేల్ చాల లాభాలను తెచ్చింది, ఇప్పుడు రానున్న ఈ దీపావళి సేల్ కూడా మంచి ప్రయోజనాలను తేవచ్చని ఆశించవచ్చు. ఇప్పటికే, హోమ్ పేజీ లో  ఫర్నిచర్ ఫియస్టా పేరిట ఫర్నిచర్ పైన 70% డిస్కౌంట్ ని అందినచనున్నట్లు తెలుస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అలాగే,  లెనోవో పైన బెస్ట్ డీల్స్ ఇవ్వనున్నట్లు చూపిస్తోంది, ఇందులో భాగంగా లెనోవో A5 2GB/16GB వేరియంట్ Rs. 5,999, లెనోవో A5 3GB/32GB వేరియంట్ Rs. 6,999 మరియు లెనోవో K9 3GB/32GB వేరియంట్ Rs. 8,999 ధరతో హోమ్ పేజీ 'Big Diwali Sale' బ్యానర్లో చూపిస్తోంది. అంతేకాకుండా, 'Subh Bhi Labh Bhi' అనే పేరుతొ మొబైల్ మరియు టాబ్లెట్ల పైన గొప్ప డిస్కౌంట్లను ఇవ్వనున్నట్లు చూపిస్తోంది.

ఈ దీపావళి సేల్లో, తాజా మొబైల్స్ పైన కూడా ఆఫర్లను అందించనున్నట్లు కూడా బ్యానర్లో తెలుపుతోంది. ఇంద్భులో భాగంగా, Redmi 6 (64GB) వేరియంట్ Rs. 9,499 ధరతో కొనుగోలు చేయవచ్చని చెబుతోంది. అలాగే, Rs. 20,999జాబితా గల Moto X4 పైన 10,000 డిస్కౌంట్ అందిస్తోంది, ఈ సేల్ నుండి ఈ ఫోన్ Rs.10,999 కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి మారెన్నో, చాల గొప్ప డీల్స్ ఈ సేల్ తో తీసుకురానున్నట్లు ఫ్లిప్ కార్ట్ హోమ్ పీజీ బ్యానర్లో చూపిస్తోంది.                                 

         

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo