గొప్ప ఆఫర్లతో అతితక్కువ ధరకె ఫీచర్ ఫోన్లని అందిస్తోంది పేటిఎమ్ మాల్
పేటిఎమ్ మాల్ నుండి చాల తక్కువ ధరకే ఒక ఫీచర్ ఫోన్ మీ సొంతం చేసుకోండి.
ఫీచర్ ఫోన్, ఇప్పుడు చాల తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే , పేటిఎమ్ మాల్ అద్భుత మినా డీల్స్ అందిస్తోంది. మంచి డీల్స్ అందుబాటులో వున్నా ఫీచర్ ఫోన్లనో గ్రేట్ డీల్స్ ని మీకోసం ఒక జాబితాగా అందిస్తున్నాము.
Surveyఈ jivi బ్రాండ్ యొక్క రెండు ఫీచర్ ఫోన్లను 1798 రూపాయల జాబితా ధరతో ఉండగా, వీటి పైన 19% తగ్గింపుతో 1,449 రూపాయల ధరకి అందుబాటులోకి తెచ్చింది, పేటిఎమ్ మాల్. అయితే ఇప్పుడు, "SAVE5" అనే ప్రోమో కోడ్ తో 72 రూపాయల క్యాష్ బ్యాక్ ని కూడ ఇస్తోంది, కాబట్టి ఈ క్యాష్ బ్యాక్ తరువాత వీటిని కేవలం Rs.1377 ధరతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, అమెరికన్ ఎక్స్ప్రెస్ మరియు కోటక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేయడం ద్వారా 10% ఆహాదానపు క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
ఈ IPLUS బ్రాండ్ యొక్క ఫీచర్ ఫోన్ 899 రూపాయల జాబితా ధరతో ఉండగా, దీనిపైన 11% తగ్గింపుతో 799 రూపాయల కొనుగోలు ధరకి అందుబాటులోకి తెచ్చింది, పేటిఎమ్ మాల్. అంతేకాకుండా, అమెరికన్ ఎక్స్ప్రెస్ మరియు కోటక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేయడం ద్వారా 10% ఆహాదానపు క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
ఈ MTECH బ్రాండ్ యొక్క ఫీచర్ ఫోన్ 1,399 రూపాయల జాబితా ధరతో ఉండగా, దీనిపైన 39% తగ్గింపుతో 849 రూపాయల కొనుగోలు ధరకి అందుబాటులోకి తెచ్చింది, పేటిఎమ్ మాల్. అంతేకాకుండా, అమెరికన్ ఎక్స్ప్రెస్ మరియు కోటక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేయడం ద్వారా 10% ఆహాదానపు క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
ఈ IKALL బ్రాండ్ యొక్క ఫీచర్ ఫోన్ 2796 రూపాయల జాబితా ధరతో ఉండగా, వీటి పైన 46% తగ్గింపుతో 1,499 రూపాయల ధరకి అందుబాటులోకి తెచ్చింది, పేటిఎమ్ మాల్. అయితే ఇప్పుడు, "MOBFESTIVE15" అనే ప్రోమో కోడ్ తో 225 రూపాయల క్యాష్ బ్యాక్ ని కూడ ఇస్తోంది, కాబట్టి ఈ క్యాష్ బ్యాక్ తరువాత వీటిని కేవలం Rs.1,274 ధరతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, అమెరికన్ ఎక్స్ప్రెస్ మరియు కోటక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేయడం ద్వారా 10% ఆహాదానపు క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Nokia 3310 Dual SIM Dark Blue 2017
ఈ Nokia బ్రాండ్ యొక్క ఫీచర్ ఫోన్ 3979 రూపాయల జాబితా ధరతో ఉండగా, దీని పైన 16% తగ్గింపుతో 3,349 రూపాయల ధరకి అందుబాటులోకి తెచ్చింది, పేటిఎమ్ మాల్. అయితే ఇప్పుడు, "SAVE5 " అనే ప్రోమో కోడ్ తో 167 రూపాయల క్యాష్ బ్యాక్ ని కూడ ఇస్తోంది, కాబట్టి ఈ క్యాష్ బ్యాక్ తరువాత వీటిని కేవలం Rs.3,182 ధరతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, అమెరికన్ ఎక్స్ప్రెస్ మరియు కోటక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేయడం ద్వారా 10% ఆహాదానపు క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
ఈ Nokia బ్రాండ్ యొక్క ఫీచర్ ఫోన్ 1399 రూపాయల జాబితా ధరతో ఉండగా, దీని పైన 25% తగ్గింపుతో 1,045 రూపాయల ధరకి అందుబాటులోకి తెచ్చింది, పేటిఎమ్ మాల్. అయితే ఇప్పుడు, "SAVE5 " అనే ప్రోమో కోడ్ తో 52 రూపాయల క్యాష్ బ్యాక్ ని కూడ ఇస్తోంది, కాబట్టి ఈ క్యాష్ బ్యాక్ తరువాత వీటిని కేవలం Rs. 993 ధరతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, అమెరికన్ ఎక్స్ప్రెస్ మరియు కోటక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేయడం ద్వారా 10% ఆహాదానపు క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile