అమెజాన్ సేల్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల పైన బంపర్ ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది.
అమెజాన్ సెల్‌లో మీరు కొత్త స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ, మొదలైన వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి బడ్జెట్ ధర వీబీగంలోని స్మార్ట్ ఫోన్ల పైన మంచి డీల్స్ అందుకోవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ఈ రోజు నుండి మొదలైన ఈ సేల్ అక్టోబర్ 21 వరకు కొనసాగుతుంది. కానీ, అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం, ఈ సేల్ ప్రత్యేకంగా ఒక రోజు ప్రారంభించబడింది. ఈ సెల్‌లో మీరు కొత్త స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ, కెమెరా మొదలైన వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా, ఈ సేల్ నుండి బడ్జెట్ ధర వీబీగంలోని స్మార్ట్ ఫోన్ల పైన మంచి డీల్స్ అందుకోవచ్చు.
Surveyఅధనంగా, HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో ఈ సేల్ నుండి కొనుగోలు చేసే వస్తువుల పైన 10% తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. అయితే, ప్రతి బ్యాంక్ ఆఫర్‌కు మీరు మొదట చదవవలసిన కొన్ని నిబంధనలు మరియు షరతులు ఉన్నాయని మాత్రం గుర్తుంచుకోండి. బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఇక్కడ చూడవచ్చు.
Samsung Galaxy M01 Core
అఫర్ ధర: రూ .4,999
గెలాక్సీ ఎం 01 కోర్ యొక్క MRP రూ. 6,999 అయితే అమెజాన్ సెల్‌లో రూ .4,999 కు కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్ ఫోన్ 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్‌ను No-Cost EMI ఆఫర్‌పై కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు HDFC కార్డుతో కొనుగోలు చేస్తే, 10% తక్షణ తగ్గింపుతో చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. Buy Here
Redmi 8A Dual
అఫర్ ధర: రూ .7,999
అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి మీరు రెడ్‌మి 8 ఎ డ్యూయల్ ఫోన్ ను 7,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మి 8 ఎ డ్యూయల్ స్మార్ట్‌ఫోన్‌లో మీకు 6.22-అంగుళాల డాట్ నాచ్ డిస్‌ప్లే, HD + రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 యొక్క రక్షణ మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 చిప్‌సెట్ తో అందుకుంటారు. మీరు HDFC కార్డుతో కొనుగోలు చేస్తే, 10% తక్షణ తగ్గింపుతో చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. Buy Here
Redmi 9
అఫర్ ధర: రూ .8,999
అమెజాన్ సెల్‌లో ఈ రెడ్‌మి 9 ను కేవలం రూ .8,999 కు కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మి 9 లో పెద్ద 6.53 అంగుళాల HD + డిస్‌ప్లే ఉంది, మీడియాటెక్ హెలియో జి 35 ప్రాసెసర్, హైపర్ ఇంజిన్ గేమ్ టెక్నాలజీ, వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. మీరు HDFC కార్డుతో కొనుగోలు చేస్తే, 10% తక్షణ తగ్గింపుతో చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. Buy Here
Redmi 9 Prime
అఫర్ ధర: రూ .9,999
రెడ్‌మి 9 ప్రైమ్‌ను ఈ సేల్ నుండి రూ. 9,999 కు కొనుగోలు చేయవచ్చు. మీరు HDFC కార్డుతో కొనుగోలు చేస్తే, 10% తక్షణ తగ్గింపుతో చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. Redmi 9 Prime లో 6.53 అంగుళాల FHD + డిస్‌ప్లే, వెనుక AI క్వాడ్ కెమెరా సెటప్, పెద్ద 5020 mAh మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి మంచి ప్రత్యేకతలు కలిగిన స్మార్ట్ ఫోన్. Buy Here
OPPO A5 2020
అఫర్ ధర: రూ .9,990
ఒప్పో యొక్క A5 2020 స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ ఫెస్టివల్ నుండి కేవలం రూ.9,990 ధరకే కొనవచ్చు అధనంగా, HDFC కార్డుతో కొనుగోలు చేస్తే, 10% తక్షణ తగ్గింపుతో చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఒప్పో A5 2020 ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా కలర్‌ఓఎస్ 6.0.1 పై పనిచేస్తుంది. ఈ ఫోన్ 6.5-అంగుళాల HD + డిస్ప్లే, 3 జీబీ ర్యామ్‌తో జత చేసిన ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చేత శక్తిని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. Buy Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile