ఈ REFURBISHED ల్యాప్ టాప్ల పైన 80 శాతం వరకూ డిస్కౌంట్ అందిస్తున్న అమేజాన్ ఇండియా
మీరు ఇందులో HP, Dell , Lenovo మరియు అనేక ఇతర సంస్థల యొక్క ల్యాప్ టాప్ లను కొనవచ్చు.
REFURBISHED ప్రొడక్టుల గురించి ఎప్పుడు కొంత సందేహం వస్తూ ఉంటుంది. అలాగే, REFURBISHED పేరిట మీకు సరికాని ప్రాడక్టుల గురించి చెప్పాలని మేము భావించడంలేదు. అయితే, అమెజాన్ ఇండియాలో మీరు సర్టిఫైడ్ రిఫర్‌బిష్డ్ వంటి కొన్ని ప్రముఖ కంపెనీల ల్యాప్‌టాప్‌లను పొందవచ్చు. ఇది కాకుండా, మీరు ఈ ల్యాప్‌టాప్‌లలో ఉత్తమమైన డీల్స్ మరియు ఆఫర్‌లను కూడా పొందుతున్నారు. మీరు ఇందులో HP, Dell , Lenovo మరియు అనేక ఇతర సంస్థల యొక్క ల్యాప్ టాప్ లను కొనవచ్చు.
SurveyLenovo X220 Thinkpad
ధర రూ .79,990
మీరు ఈ లెనోవా థింక్‌ప్యాడ్‌ను కొనాలనుకుంటే, మీరు దానిని కేవలం 17,840 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. అంటే మీరు ఒక కొత్త ల్యాప్‌టాప్‌ను రూ .79,990 కొనడానికి సిద్ధంగా లేకుంటే, మీరు అమెజాన్ ఇండియా నుండి 78 శాతం తగ్గింపుతో ఈ రిఫర్‌బిష్డ్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. దీనిపై మీకు 62,150 రూపాయల తగ్గింపు లభిస్తుంది.
HP Elitebook 8470p
ధర రూ .69,990
ఈ ల్యాప్‌టాప్ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది, దీనిపై మీకు 69% తగ్గింపు లభిస్తుంది. మీరు దీన్ని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చని దీని అర్థం. ఈ ప్రొడక్స్ట్ మీకు చాలా తక్కువ ధరకు లభిస్తుంది, మీరు దానిని కొనాలనుకుంటే, మీరు ఈ LINK ద్వారా నేరుగా మరియు సులభంగా కొనుగోలు చేయవచ్చు.
Dell Latitude E6430
ధర రూ .75,000
మీరు ఈ Dell ల్యాప్‌టాప్ తీసుకోవాలనుకుంటే, మునుపటి ల్యాప్‌టాప్‌ల మాదిరిగానే మీకు కూడా దీనిపై పెద్ద తగ్గింపు లభిస్తుంది, మీరు దీన్ని 75% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు, అంటే సుమారు 56,010 రూపాయలు అన్నమాట. వాస్తవానికి ఇది 75,000 రూపాయల విలువైనది కొత్తదాన్ని కొనాలనుకుంటే, ఇంత ధర చెల్లించాల్సి వస్తుంది.
HP Elitebook 8470p
ధర రూ .69,990
ఇప్పుడు, మీరు అన్ని ల్యాప్‌టాప్‌లలో డీల్స్ మరియు డిస్కౌంట్‌లు పొందుతారు, ఈ ల్యాప్‌టాప్‌లో కూడా మీకు 67 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ల్యాప్ టాప్ ని మీరు కేవలం రూ .22,900 ధరతో సొంతం చేసుకోవచ్చు, అంటే మీకు రూ .69,990 ధర గల కొత్త ల్యాప్‌టాప్, ఇలాంటి కొన్ని చిన్న రిపేర్లతో సరిచేసి, మీకు రూ .22,900 ధరకే అమ్ముడు చేస్తోంది.
Lenovo X1-i5-3rdGen Thinkpad
ధర రూ .89,990
మీరు చూస్తున్నట్లుగా, ఈ జాబితాలో మీరు ఈ అత్యంత ఖరీదైన ల్యాప్‌టాప్ గా దీని గురించి చెప్పొచ్చు. ఈ ల్యాప్‌టాప్ ధర మార్కెట్లో సుమారు 90,000 రూపాయలుగా వుంటుంది. అయితే, మీరు అమెజాన్ ఇండియా యొక్క ఈ జాబితాకు వెళ్లి ఈ రిఫర్బిష్డ్ ల్యాప్ టాప్ ని తీసుకుంటే, అది మీకు రూ .35,990 ధరకే సొంతమవుతుంది. అంటే, మీరు దానిపై 60% తగ్గింపు పొందుతున్నారని అర్థం.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile