అమెజాన్ సేల్ నుండి Front Loading వాషింగ్ మెషిన్ల పైన డిస్కౌంట్: ధర రూ.12,999 నుండి ప్రారంభం
Amazon Festival Sale: మంచి డిస్కౌంట్ అందుకోవడానికి ఇది సరైన సమయం
అమెజాన్ సేల్ నుండి మంచి బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ల పైన మంచి ఆఫర్లను ప్రకటించింది
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఒక గొప్ప అవకాశం
మీరు ఒక మంచి వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలని చూస్తుంటే, ఈ సేల్ ద్వారా మంచి డిస్కౌంట్ అందుకోవడానికి ఇది సరైన సమయం. చౌక ధరలో వాషింగ్ మెషిన్ కోణాలని చూస్తున్నవారికి, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు.
Surveyఎందుకంటే, ఈ సేల్ నుండి మంచి బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ల పైన మంచి ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లతో చాలా తక్కువ ధరకి కొనగల వాషింగ్ మెషీన్స్ యొక్క జాబితా ఇక్కడ మీకోసం అందిస్తున్నాము. మీకు నచ్చిన ఎంపిక ఇందులో ఉంటే ఇక్కడ మేము ఇచ్చిన లింక్ ద్వారా ఇక్కడ నుండి కొనవచ్చు.
AmazonBasics 6 kg Fully-Automatic Front Load
అఫర్ ధర : Rs.12,999
1300 rpm సామర్హ్ద్యం గల ఈ AmazonBasics వాషింగ్ మెషిన్ 23 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర MRP Rs . 32,600 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 59% డిస్కౌంట్ తరువాత ఇది కేవలం Rs. 12,999 రూపాయల ధరతో అమ్ముడవుతోంది. కొనడానికి Buy Here పైన నొక్కండి.
IFB 6 kg 5 Star Fully-Automatic Front Loading
అఫర్ ధర : Rs.20,490
800 rpm సామర్హ్ద్యం గల ఈ IFB వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .24,690 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 17% డిస్కౌంట్ తరువాత ఇది Rs. 20,490 ధరతో అమ్ముడవుతోంది. కొనడానికి Buy Here పైన నొక్కండి.
Samsung 6.0 Kg 5 Star Fully-Automatic Front Loading
అఫర్ ధర : Rs.20,990
ఈ శామ్సంగ్ 5 స్టార్ వాషింగ్ మెషిన్ 3 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .26,900 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 22% డిస్కౌంట్ తరువాత ఇది Rs.20,990 ధరతో లభిస్తుంది. కొనడానికి Buy Here పైన నొక్కండి.
Bosch 7 kg Fully-Automatic Front Loading
అఫర్ ధర : Rs.25,990
1200 rpm సామర్థ్యం గల ఈ Bosch వాషింగ్ మెషిన్ మంచి వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs.32,250 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 26% డిస్కౌంట్ తరువాత ఇది Rs.25,990 ధరతో లభిస్తుంది. కొనడానికి Buy Here పైన నొక్కండి.
LG 8.0 Kg 5 Star Inverter Fully-Automatic Front Loading
అఫర్ ధర : Rs.32,490
1200 rpm సామర్థ్యం గల ఈ LG వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs.40,990 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 21% డిస్కౌంట్ తరువాత ఇది Rs.32,490 ధరతో సేల్ కి వుంది. కొనడానికి Buy Here పైన నొక్కండి.
గమనిక : ఆన్లైన్ పైన కొన్నిసార్లు ధరలలో మార్పులు సంభవించవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile