స్మార్ట్ వాచీలు మారియు స్మార్ట్ బ్యాండ్ ల పైన మంచి ఆఫర్లు : పేటిఎమ్ మాల్ నుండి

HIGHLIGHTS

పేటిఎమ్ మాల్ నుండి ఆపిల్ మరియు ఫాసిల్ స్మార్ట్ వాచీల పైన గొప్ప క్యాష్ బ్యాక్ అందుకోండి.

స్మార్ట్ వాచీలు మారియు స్మార్ట్ బ్యాండ్ ల పైన మంచి ఆఫర్లు : పేటిఎమ్ మాల్ నుండి

ఆపిల్ మరియు ఫాసిల్ వంటి మంచి బ్రాండ్ యొక్క స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప తగ్గింపు అందిస్తోంది పేటిఎమ్ మాల్. అలాగే, ఫాస్ట్రాక్ మరియు పోర్ట్రోనిక్స్ వంటి కంపెనీల బ్యాండ్లను కూడా సరసమైన ధరలలో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి తెచ్చింది. పేటిఎమ్ మాల్ లో మంచి ఆఫర్లతో అందుబాటులో వున్నావాటిలో బెస్ట్ ఆఫర్లను ఒక జాబితాగా అందిస్తున్నాము, ఇక్కడ మీకు నచ్చిన ఎంపికలు మేము సూచించిన లింక్ ద్వారా ఇక్కడ నుండే కొనుగోలు చేయవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Apple Watch Series 3 GPS

ఆపిల్ బ్రాండ్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ ఒక 8GB అంతర్గత స్టోరేజితో వస్తుంది మరియు కాలింగ్ ఫంక్షన్ లక్షణం కూడా ఉంటుంది. ఈ వాచ్ యొక్క జాబితా ధర Rs. 31,700 ఉండగా  "TIME7K"  అనే ప్రోమోకోడ్ తో 7000 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది, కాబట్టి ఈ క్యాష్ బ్యాక్ తరువాత దీనిని Rs. 24,700 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, Axis బ్యాంకు యొక్క డెబిట్ లేదా క్రెడిట్ కార్డు తో ఈ వాచ్ కొనుగోలు చేయడం ద్వారా 10% అదనపు కాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Fossil Mensmart Watch FTW4002

ఫాసిల్  బ్రాండ్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ ఒక 16GB అంతర్గత స్టోరేజి, వాటర్ రెసిస్టెన్స్ మరియు కాలింగ్ ఫంక్షన్ లక్షణం కూడా ఉంటుంది. ఈ వాచ్ యొక్క జాబితా ధర Rs. 15,995 ఉండగా  "WELCOME30WEA"  అనే ప్రోమోకోడ్ తో 4799 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది, కాబట్టి ఈ క్యాష్ బ్యాక్ తరువాత దీనిని Rs. 11,196 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, Axis బ్యాంకు యొక్క డెబిట్ లేదా క్రెడిట్ కార్డు తో ఈ వాచ్ కొనుగోలు చేయడం ద్వారా 10% అదనపు కాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Fastrack Reflex Smart Band

ఫాస్ట్రాక్  బ్రాండ్ యొక్క ఈ స్మార్ట్ బ్యాండ్ కెలొరీస్ ట్రాక్, కాలింగ్ మరియు sms అలెర్ట్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ బ్యాండ్ యొక్క జాబితా ధర Rs. 1,895 ఉండగా  "TIME35"  అనే ప్రోమోకోడ్ తో 663 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది, కాబట్టి ఈ క్యాష్ బ్యాక్ తరువాత దీనిని Rs. 1,232 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, Axis బ్యాంకు యొక్క డెబిట్ లేదా క్రెడిట్ కార్డు తో ఈ వాచ్ కొనుగోలు చేయడం ద్వారా 10% అదనపు కాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Portronics POR-799 Yogg HR Smart Fitness Tracker

పోర్ట్రోనిక్స్  బ్రాండ్ యొక్క ఈ స్మార్ట్ బ్యాండ్ హర్ట్ రేట్, కాలింగ్ ఫంక్షన్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ బ్యాండ్ యొక్క జాబితా ధర Rs. 2,399 ఉండగా  "TIME20"  అనే ప్రోమోకోడ్ తో 480 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది, కాబట్టి ఈ క్యాష్ బ్యాక్ తరువాత దీనిని Rs. 1,919 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, Axis బ్యాంకు యొక్క డెబిట్ లేదా క్రెడిట్ కార్డు తో ఈ వాచ్ కొనుగోలు చేయడం ద్వారా 10% అదనపు కాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

గమనిక : ఆన్లైన్ ప్లాట్ఫారాల పైన ధరలలో మార్పులు సంభవించవచ్చు.   

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo