అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ భారీ డిస్కౌంట్లతో వచ్చేస్తోంది
2021 సంవత్సరం మొదటి సేల్ ని ప్రకటించిన అమెజాన్
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ భారీ డిస్కౌంట్లతో వచ్చేస్తోం
మొబైల్ ఫోనులు మరియు ఉపకరణాల పైన గరిష్టంగా 40% వరకు డిస్కౌంట్
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ భారీ డిస్కౌంట్లతో వచ్చేస్తోంది. 2021 సంవత్సరం మొదటి సేల్ ని ప్రకటించిన అమెజాన్ ఈ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ లతో ప్రోడక్ట్స్ ని తక్కువ ధరకే అందించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ జనవరి 20 నుండి జనవరి 20 వరకు జరుగుతుంది మరియు ఎప్పటి వలనే అమెజాన్ ప్రైమ్ సభ్యులు జనవరి 19 వ తేదీ నుండి సేల్ అనుమతి అందుకున్నారు.
Surveyరిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్ నిర్వహించనున్న అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ నుండి స్మార్ట్ ఫోన్లు, హోమ్ అప్లయన్సెస్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ మరియు కిచెన్ తో పాటుగా అన్ని ప్రధాన ప్రొడక్స్ట్ పైన మంచి డీల్స్ మరియు గొప్ప డిస్కౌంట్లను అఫర్ చేయనున్నట్లు చెబుతోంది. ఈ సేల్ కోసం SBI బ్యాంక్ భాగస్వామిగా వుంది. అందుకే, SBI క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే వారికీ తక్షణ 10% డిస్కౌంట్ అఫర్ లభిస్తుంది. అంతేకాదు, బజాజ్ ఫిన్ సర్వ్, అమెజాన్ పే ICICI క్రెడి కార్డు మరియు మరిన్ని వాటిపైన No Cost EMI ని కూడా ఆఫర్ చేస్తోంది.
ఇక అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ ఆఫర్లు డిస్కౌంట్ విషయానికి వస్తే, ప్రస్తుతానికి కొన్ని విభాగాలలో అందించనున్న డీల్స్ ని వెళాళ్లడించింది. వాటిలో, మొబైల్ ఫోనులు మరియు ఉపకరణాల పైన గరిష్టంగా 40% వరకు డిస్కౌంట్ ఇవ్వవ్వనున్నట్లు ప్రకటించింది. వీటిలో, నోకియా 5.3, వన్ ప్లస్ 8T, ఐఫోన్ 12 మినీ, షియోమి రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ మరియు మరిన్ని మొబైల్ ఫోన్లు వున్నాయి. అలాగే, గొప్ప ఆఫర్లు కూడా వున్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile