అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్: స్టోరేజి పరికరాలపైన బంపర్ డీల్స్
కంప్యూటర్ స్టోరేజి మరియు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ల పైన బంపర్ డీల్స్ అందిస్తోంది అమెజాన్.
WD WDS120G2G0A 120GB 2.5-inch Internal SSD
Surveyఇది మీ కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ యొక్క స్టోరేజిని పెంచుకునేందుకు చక్కగా సరిపోతుంది మరియు సులభమైనది.
జాబితా ధర : Rs. 5,320
తగ్గింపు : Rs .3,421
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ధర : Rs. 1,899
Seagate 2TB Backup Plus Slim External Hard Drive
ఇది మీ కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ యొక్క స్టోరేజిని పెంచుకునేందుకు చక్కగా సరిపోతుంది మరియు సులభమైనది. ఇది 2TB స్టోరేజితో వస్తుంది మరియు దీనితో పాటుగా 2 నెలల Adobe Photography Plan మరియు ఒక సంవత్సరం Kaspersky Antivirus Subscription మీకు ఉచితంగా వస్తుంది.
జాబితా ధర : Rs. 12,299
తగ్గింపు : Rs. 7,200
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ధర : Rs. 5,099
Seagate Expansion 1.5TB 2.5 Inch External Hard Drive for PC,
ఇది మీ కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ యొక్క స్టోరేజిని పెంచుకునేందుకు చక్కగా సరిపోతుంది మరియు Xbox One మరియు Playstation 4 లకు కూడా సరిపోతుంది. ఇది 1.5 TB స్టోరేజితో వస్తుంది.
జాబితా ధర : Rs. 8,999
తగ్గింపు : Rs. 5,100
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ధర : Rs. 3,899
WD My Passport 1TB Portable External Hard Drive (Black)
ఇది మీ కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ యొక్క స్టోరేజిని పెంచుకునేందుకు చక్కగా సరిపోతుంది మరియు సులభమైనది కూడా. ఇది 1 TB స్టోరేజితో వస్తుంది.
జాబితా ధర : Rs. 5,960
తగ్గింపు : Rs. 2,361
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ధర : Rs. 3,599
Strontium Ammo 32GB 2.0 USB Pen Drive
ఇది మీ యొక్క విలువైన ఫైల్స్ మరియు సమాచారాన్ని మీతోపాటుగా ఉంచుతుంది. ఇది వాడడం చాల సులభం మరియు మన్నికైనది. ఇది 32GB స్టోరీజితో వస్తుంది మరియు వేగంగా డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది.
జాబితా ధర : Rs. 1,199
తగ్గింపు : Rs. 750
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ధర : Rs. 449
SanDisk Ultra Dual 32GB USB 3.0 OTG Pen Drive
ఇది మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్స్ యొక్క స్టోరేజిని ఫ్రీ చేయడానికి సరిగా సరిపోతుంది. ఇది వాడడం చాల సులభం మరియు మన్నికైనది. ఇది 32GB స్టోరీజితో వస్తుంది మరియు వేగంగా డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది.
జాబితా ధర : Rs. 1,290
తగ్గింపు : Rs. 691
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ధర : Rs. 599
SanDisk Cruzer Blade 32GB USB Flash Drive
ఇది మీ యొక్క విలువైన ఫైల్స్ మరియు సమాచారాన్నిభద్రపరుస్తుంది. ఇది వాడడం చాల సులభం మరియు మన్నికైనది. ఇది 32GB స్టోరీజితో వస్తుంది మరియు వేగంగా డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది.
జాబితా ధర : Rs. 800
తగ్గింపు : Rs. 351
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ధర : Rs. 449
గమనిక : ఆన్లైన్ ప్లాట్ఫారల పైన ధరలలో మార్పులు సంభవించవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile