అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ : షావోమి Redmi 6A ధర Rs .5,999, 10 AM నుండి ప్రారంభమవుతుంది
ఈ సేల్ 10 AM కి ప్రారంభమవుతుంది మరియు ప్రతి రెండు గంటలకు ఒకసారి ఫ్లాష్ సేల్ జరుగుతుంది.
షావోమి Redmi 6A కోనాలకునేవారికి, అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఒక మంచి శుభవార్త ఈ స్మార్ట్ ఫోన్ Rs .5,998 ధరతో కొనడానికి అందుబాటులో ఉంటుంది ఈ సేల్ ప్రతి రెండుగంటలకు ఒకసారి లైవ్ చేయబడుతుంది. ఇక్కడ తెలిపిన ధర Redmi 6A 2GB RAM మరియు 16GB అంతర్గత స్టోరేజి వేరియంట్ కి వర్తిస్తుంది. Jio వినియోగ ధారులకి ఈ ఫోన్ తో 2200 రూపాయల క్యాష్ బ్యాక్(Rs.198 మరియు Rs.299 ప్లన్స్ రీచార్జ్ తో ప్రతినెలా Rs .50విలువైన 44 వోచర్లు) మరియు 100GB అదనపు 4G డేటా పొందవచ్చు.ఇక్కడ నుండి కొనండి.
Surveyఅంటే కాకుండా,Redmi Y2 4GB +64GB వేరియంట్ స్మార్ట్ ఫోన్ Rs. 10,999 ధరతో కొనడానికి అందుబాటులో ఉంటుంది. దీని జాబితా ధర Rs. 12,999 కాగా దీని మీద మంచి డిస్కౌంట్ దొరుకుతుంది. ఇక్కడ నుండి కొనండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile