Amazon Fab Phone Fest: స్మార్ట్‌ఫోన్స్ పైన మంచి ఆఫర్లు అందుకోండి
Amazon Fab Phone Fest సేల్ మొదలయ్యింది.
స్మార్ట్‌ఫోన్ మరియు యాక్ససరీస్ పైన కూడా మంచి డీల్స్
డిస్కౌంట్ ధరకే లేటెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్
ఈరోజు నుండి Amazon Fab Phone Fest సేల్ మొదలయ్యింది. ఈ సేల్ నుండి చాలా స్మార్ట్‌ఫోన్ మరియు హెడ్ ఫోన్స్, పవర్ బ్యాంక్స్ వంటి స్మార్ట్‌ఫోన్ యాక్ససరీస్ పైన కూడా మంచి డీల్స్ ప్రకటించింది. లేటెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ ను మంచి డిస్కౌంట్ ధరకే కొనడానికి చూస్తుంటే, మీరు ఈ సేల్ నుండి ఒక మంచి స్మార్ట్‌ఫోన్ పొందవచ్చు. ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో అమ్ముడవుతున్న కొన్నిస్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇక్కడ అందించాము.
SurveyLava z1
కేవలం 5,000 కంటే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ కోసం చూస్తే మీరు లావా జెడ్ 1 ను 4,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే, రూ .500 తగ్గింపు లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 అంగుళాల డిస్‌ప్లే తో వసుంది. Buy Here
Redmi Note 9 Power
ఈ అమెజాన్ సేల్ నుండి రెడ్ మి నోట్ 9 పవర్ పైన 500 రూపాయల డిస్కౌంట్ తో Rs.10.499 అఫర్ ధరతో అమ్మడుచేయనుంది. అధనంగా, Kotak బ్యాంక్ డిస్కౌంట్ అఫర్, No cost EMI, ఎక్స్చేంజి మరియు మరికొన్ని ఇతర అకర్షనీయమైన ఆఫర్లను కూడా పొందవచ్చు. Buy Here
Samsung Galaxy M51
ఇటీవల ఇండియాలో అతిపెద్ద బ్యాటరీతో వచ్చిన ఈ సాంసంగ్ ఫోన్ రూ .22,999 రుపాయలకు వస్తోంది. అలాగే మీరు దీన్ని 6 నెలల నో కోస్ట్ EMI అఫర్ తో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటుగా 64 ఎంపి క్వాడ్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఈ సేల్ సమయంలో, మీరు కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే 10% అధనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. Buy Here
Redmi Note 9 Pro Max
మీరు ఈ అమెజాన్ సేల్ మునుండి రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ ఫోన్ ను రూ .14,999 కు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ కూడా 6 నెలల నో కోస్ట్ EMI అఫర్ తో వస్తుంది. ఈ ఫోన్ 5020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ మరియు 64 MP క్వాడ్ కెమెరా సెటప్ టీతో వస్తుంది. Buy Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile