షావోమి నోట్ 5 ప్రో, హానర్ 9 లైట్ మరియు హానర్ 9N ఫోన్ల పైన 15% క్యాష్ బ్యాక్ : పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్
మంచి స్పెక్స్ తో గొప్ప అమ్మకాలను సాధించిన, ఈ మూడు స్మార్ట్ ఫోన్ల పైన 15% క్యాష్ బ్యాక్ తో పాటుగా ICICI బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు చెల్లింపు తో 10% అదనపు క్యాష్ బ్యాక్.
పేటిఎమ్ మాల్ ఇప్పుడు, మహా క్యాష్ బ్యాక్ సందర్భంగా మంచి స్పెక్స్ తో గొప్ప అమ్మకాలను సాధించిన, షావోమి నోట్ 5 ప్రో, హానర్ 9లైట్ మరియు హానర్ 9N ఫోన్ల పైన 15% క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అదనంగా, ICICI బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు చెల్లింపు తో 10% అదనపు క్యాష్ బ్యాక్ కూడా పొందేవీలుంటుంది.
Surveyఈ ఫోన్ల కొనుగోలుకు నో కాస్ట్ EMI అందుబాటులో వుంది.
Xiaomi Note 5 Pro (4GB / 64GB)
ఈ స్మార్ట్ ఫోన్ విడుదలైన వెంటనే మంచి అమ్మకాలని సాధించినది, ఈ ఫోన్ లక్షణాలు ,ప్రత్యేకతలు మరియు దాని నిర్మాణం కారణంగా ఇది మార్కెట్ లో పోటీని తట్టుకుని దాని అమ్మకాలను స్థిరంగా సాగించింది. ఈ ఫోన్ ప్రస్తుత ధర Rs. 5980 కాగా 15% క్యాష్ బ్యాక్ తర్వాత ఈ ఫోన్ Rs. 13,583 ధరతో ఉంటుంది.అదనంగా, ICICI బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు చెల్లింపు తో 10% అదనపు క్యాష్ బ్యాక్ కూడా పొందేవీలుంటుంది. ఇక్కడ నుండి కొనండి.
Honor 9N (128GB)
ఈ హానర్ 9N స్మార్ట్ ఫోన్ మంచి స్టోరేజి మరియు ర్యామ్ తో వస్తుంది మరియు దీని ప్రత్యేకతలు కూడా మన రోజువారీ వాడకానికి సరిపోయేట్లు ఉంటాయి. ఈ ఫోన్ ప్రస్తుత ధర Rs.17990 కాగా 15% క్యాష్ బ్యాక్ తర్వాత ఈ ఫోన్ Rs.15,291 ధరతో ఉంటుంది.అదనంగా, ICICI బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు చెల్లింపు తో 10% అదనపు క్యాష్ బ్యాక్ కూడా పొందేవీలుంటుంది . ఇక్కడ నుండి కొనండి.
Honor 9 Lite (64GB)
ఈ హానర్ 9 లైట్ స్మార్ట్ ఫోన్ మంచి స్టోరేజి మరియు ర్యామ్ తో వస్తుంది మరియు దీని ప్రత్యేకతలు కూడా మన రోజువారీ వాడకానికి సరిపోయేట్లు ఉంటాయి. ఈ ఫోన్ ప్రస్తుత ధర Rs.14099 కాగా 18% క్యాష్ బ్యాక్ తర్వాత ఈ ఫోన్ Rs.11,561 ధరతో ఉంటుంది.అదనంగా, ICICI బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు చెల్లింపు తో 10% అదనపు క్యాష్ బ్యాక్ కూడా పొందేవీలుంటుంది . ఇక్కడ నుండి కొనండి.
గమనిక: ఆన్లైన్ ప్లాట్ఫారలలో కొన్ని సార్లు ధరలలో మార్పు సంభవించవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile