వాషింగ్ మిషన్ మరియు AC వంటి గృహోపకరణాల మీద ఉత్తమమైన డీల్స్ అందుకోండి, ఈ ఫ్లిప్ కార్ట్ పండుగ సేల్లో
ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ నుండి గొప్పఆఫర్లతో గృహోపకారణాలు చాలా తక్కువ రేటుకే కొనవచ్చు.
Flipkart Big Diwali Sale, ఈ దీపావళికి గృహోపకరణాలను కొనుగోలుచేయడం చాల సులభతరం చేస్తోంది. ఎందుకంటే, ఈ సేల్ తో ఉన్నతమైన డిస్కౌంట్లు, బ్యాంకు క్యాష్ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజి ఆఫర్లు వంటి మరెన్నో అద్భుతమైన ప్రయోజనాలను తీసుకొస్తోంది కొనుగోలుదారుల కోసం. వాటిలో, డిస్కౌంట్లు మరియు ఆఫర్ల పరంగా ఉత్తమైన గృహోపకరణాలను, మీకోసం ఒక జాబితాగా అందిస్తున్నాము. ఇక్కడ మీకు నచ్చిన ఒక ఏమికా ఉన్నట్లయితే, మేము సూచించిన లింక్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
SurveyIFB 6 kg Fully Automatic Front Load Washing Machine
IFB బ్రాండ్ యొక్క ఈ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ని చాల మంచి డిస్కౌంట్ మరియు ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు.
MRP : Rs. 22,590
ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ : 15%
బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 18,999
ఇతర ఆఫర్లు : SBI & Axis బ్యాంకు క్రెడిట్ కార్డులతో 10% డిస్కౌంట్ మరియు PhonePe తో కొనుగోలు ద్వారా 10% క్యాష్ బ్యాక్
MarQ by Flipkart 7.5 kg Fully Automatic Front Load Washing Machine
MarQ బ్రాండ్ యొక్క ఈ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ని చాల మంచి డిస్కౌంట్ మరియు ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు.
MRP : Rs. 33,999
ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ : 51%
బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 16,499
ఇతర ఆఫర్లు : SBI & Axis బ్యాంకు క్రెడిట్ కార్డులతో 10% డిస్కౌంట్ మరియు PhonePe తో కొనుగోలు ద్వారా 10% క్యాష్ బ్యాక్
Bosch 6.5 kg Fully Automatic Top Load Washing Machine
Bosch బ్రాండ్ యొక్క ఈ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ని చాల మంచి డిస్కౌంట్ మరియు ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు.
MRP : Rs. 18,500
ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ : 24%
బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 13,999
ఇతర ఆఫర్లు : SBI & Axis బ్యాంకు క్రెడిట్ కార్డులతో 10% డిస్కౌంట్ మరియు PhonePe తో కొనుగోలు ద్వారా 10% క్యాష్ బ్యాక్
LG 6.5 kg Semi Automatic Top Load Washing Machine
LG బ్రాండ్ యొక్క ఈ సెమి ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ని చాల మంచి డిస్కౌంట్ మరియు ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు.
MRP : Rs. 11,490
ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ : 19%
బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 9,299
ఇతర ఆఫర్లు : SBI & Axis బ్యాంకు క్రెడిట్ కార్డులతో 10% డిస్కౌంట్ మరియు PhonePe తో కొనుగోలు ద్వారా 10% క్యాష్ బ్యాక్
Carrier 1.5 Ton 3 Star BEE Rating 2018 Split AC – White
Carrier బ్రాండ్ యొక్క 1.5 టన్ స్ప్లిట్ ఏసీని, చాల మంచి డిస్కౌంట్ మరియు ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు.
MRP : Rs. 49,700
ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ : 39%
బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 29,299
ఇతర ఆఫర్లు : SBI & Axis బ్యాంకు క్రెడిట్ కార్డులతో 10% డిస్కౌంట్ మరియు PhonePe తో కొనుగోలు ద్వారా 10% క్యాష్ బ్యాక్
MarQ by Flipkart 1 Ton 3 Star BEE Rating 2018 Split AC
MarQ బ్రాండ్ యొక్క 1 టన్ స్ప్లిట్ ఏసీని, చాల మంచి డిస్కౌంట్ మరియు ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు.
MRP : Rs. 38,000
ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ : 52%
బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 17,999
ఇతర ఆఫర్లు : SBI & Axis బ్యాంకు క్రెడిట్ కార్డులతో 10% డిస్కౌంట్ మరియు PhonePe తో కొనుగోలు ద్వారా 10% క్యాష్ బ్యాక్
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile