అమేజాన్ దీపావళి ప్రత్యేక గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ : బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల పైన బంపర్ ఆఫర్లు అందుకోండి

HIGHLIGHTS

దీపావళి పండగా కోసం మరొకసారి వచ్చిన 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్'.

అమేజాన్ దీపావళి ప్రత్యేక గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ : బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల పైన బంపర్ ఆఫర్లు అందుకోండి

ఈరోజు నుండి మొదలైన అమేజాన్ దీపావళి పండుగల సేల్ అయిన, ఈ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' మరొకసారి కొనుగోలుధారులకి మంచి ఆఫర్లతో, చాలా లాభాలు తెచ్చిపెడుతుంది. ఇక్కడ మీకోసం మంచి ఆఫర్లతో అందుబటులోవున్నా, బడ్జెట్ స్మృతి ఫోన్ల జాబితా అందించాము. ఇక్కడ మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే, ఇక్కడ మేము సూచించిన లింక్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.             

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi 6A (Black, 2GBRAM, 16GB Storage)

ఈ సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని, ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 5.45 HD+ డిస్ల్పే, 13MP ప్రధాన రియర్ కెమేరా మరియు 5MP సెల్ఫీ కెమేరా కనీలిగిన ఈ స్మార్ట్ ఫోన్, Rs. 5,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్  అమేజాన్ ప్రత్యేకంగా కొనుగోలు చేయడంతో,  వోడాఫోన్& ఐడియా యొక్క 360GB అదనపు డేటా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

RealMe 1 (Black, 6GB RAM, 128GB Storage)

ఈ స్మార్ట్ ఫోన్ని, ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 6 అంగుళాల FHD డిస్ల్పే, 13MP ప్రధాన రియర్ కెమేరా మరియు 8MP సెల్ఫీ కెమేరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ జాబితా ధర Rs. 14,990.  అయితే, అమేజాన్ పండుగ సేల్లో ఈ ఫోన్ పైన 3,000 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీనిని, Rs. 11,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి HDFC డెబిట్ &క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడంతో 10%తక్షణ డిస్కౌంట్ మరియు  వోడాఫోన్& ఐడియా యొక్క 360GB అదనపు డేటా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Redmi 6 Pro (Gold, 3GB RAM, 32GB Storage)

ఈ స్మార్ట్ ఫోన్ని, ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 5.84 అంగుళాల FHD డిస్ల్పే, 12+5MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 5MP   సెల్ఫీ కెమేరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ జాబితా ధర Rs. 11,499.  అయితే, అమేజాన్ పండుగ సేల్లో ఈ ఫోన్ పైన 500 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీనిని, Rs. 10,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి HDFC డెబిట్ &క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడంతో 10%తక్షణ డిస్కౌంట్ మరియు  వోడాఫోన్& ఐడియా యొక్క 360GB అదనపు డేటా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Redmi Y2 (Gold, 4GB RAM, 64GB Storage)

ఈ స్మార్ట్ ఫోన్ని, ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 5.99 అంగుళాల HD+ డిస్ల్పే, 12+5MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 16MP  సెల్ఫీ కెమేరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ జాబితా ధర Rs. 13,499.  అయితే, అమేజాన్ పండుగ సేల్లో ఈ ఫోన్ పైన 2,500 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీనిని, Rs. 10,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి HDFC డెబిట్ &క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడంతో 10%తక్షణ డిస్కౌంట్ మరియు  వోడాఫోన్& ఐడియా యొక్క 360GB అదనపు డేటా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Redmi 6 Pro (Black, 4GB RAM, 64GB Storage)

ఈ స్మార్ట్ ఫోన్ని, ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 5.84 అంగుళాల FHD డిస్ల్పే, 12+5MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 5MP  సెల్ఫీ కెమేరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ జాబితా ధర Rs. 13,499.  అయితే, అమేజాన్ పండుగ సేల్లో ఈ ఫోన్ పైన 500 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీనిని, Rs. 12,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి HDFC డెబిట్ &క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడంతో 10%తక్షణ డిస్కౌంట్ మరియు  వోడాఫోన్& ఐడియా యొక్క 360GB అదనపు డేటా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Honor 7C (Blue, 3GB RAM, 32GB Storage)

ఈ స్మార్ట్ ఫోన్ని, ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 5.99 అంగుళాల HD+ డిస్ల్పే, 13+2MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 8MP  సెల్ఫీ కెమేరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ జాబితా ధర Rs. 12,999.  అయితే, అమేజాన్ పండుగ సేల్లో ఈ ఫోన్ పైన 4,500 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీనిని, Rs. 8,499 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి HDFC డెబిట్ &క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడంతో 10% తక్షణ డిస్కౌంట్ మరియు  వోడాఫోన్& ఐడియా యొక్క 360GB అదనపు డేటా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Mi A2 (Gold, 4GB RAM, 64GB Storage)

ఈ స్మార్ట్ ఫోన్ని, ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 5.99 అంగుళాల FHD+ డిస్ల్పే, 12+20MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 20MP సెల్ఫీ కెమేరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ జాబితా ధర Rs. 17,499.  అయితే, అమేజాన్ పండుగ సేల్లో ఈ ఫోన్ పైన 2,500 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీనిని, Rs. 14,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి HDFC డెబిట్ &క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడంతో 10% తక్షణ డిస్కౌంట్ మరియు  వోడాఫోన్& ఐడియా యొక్క 360GB అదనపు డేటా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Samsung Galaxy On7 Prime (Black, 4GB RAM, 64GB Storage)

ఈ స్మార్ట్ ఫోన్ని, ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 5.5 అంగుళాల FHD+ డిస్ల్పే, 13MP  రియర్ కెమేరా మరియు 13MP సెల్ఫీ కెమేరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ జాబితా ధర Rs. 14,990.  అయితే, అమేజాన్ పండుగ సేల్లో ఈ ఫోన్ పైన 4,000 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీనిని, Rs. 10,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి HDFC డెబిట్ & క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడంతో 10% తక్షణ డిస్కౌంట్ మరియు  వోడాఫోన్& ఐడియా యొక్క 360GB అదనపు డేటా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Huawei P20 Lite (Blue, 4GB RAM, 64GB Storage)

ఈ స్మార్ట్ ఫోన్ని, ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 5.84 అంగుళాల FHD+ డిస్ల్పే, 16+2MP  రియర్ కెమేరా మరియు 24MP సెల్ఫీ కెమేరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ జాబితా ధర Rs. 22,999.  అయితే, అమేజాన్ పండుగ సేల్లో ఈ ఫోన్ పైన 8,000 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీనిని, Rs. 14,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి HDFC డెబిట్ & క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడంతో 10% తక్షణ డిస్కౌంట్ మరియు  వోడాఫోన్& ఐడియా యొక్క 360GB అదనపు డేటా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo