లేటెస్ట్ బెస్ట్ సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. జీబ్రానిక్స్ ఇండియన్ మార్కెట్ లో న్లటెస్ట్ గా విడుదల చేసిన Dolby 5.1 సౌండ్ బార్ పైన Amazon GIF Sale జబర్దస్త్ ఆఫర్ ప్రకటించింది. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ పైన భారీ ఆఫర్లను ప్రకటించిన అమేజాన్ ఇప్పుడు జీబ్రానిక్స్ లేటెస్ట్ డాల్బీ 5.1 సౌండ్ బార్ ను కూడా ఈ లిస్ట్ లో చేర్చింది.
Survey
✅ Thank you for completing the survey!
Amazon GIF Sale Dolby 5.1 Soundbar offer
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ZEBRONICS Zeb-Juke BAR 9500WS PRO డాల్బీ 5.1 సౌండ్ బార్ ను ఈరోజు 76% భారీ డిస్కౌంట్ తో రూ. 11,999 ఆఫర్ ధరతో సేల్ చేస్తోంది. ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ ను SBI Credit Card తో కొను గోలు చేసే యూజర్లు 10% అధనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పైన అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి అందుకోవచ్చు. Buy From Here
ఈ జీబ్రానిక్స్ డాల్బీ 5.1 సౌండ్ బార్ Dolby Audio సపోర్ట్ తో వస్తుంది మరియు టోటల్ 525 Watts హెవీ సౌండ్ ను అందించ గల సత్తా కలిగి వుంది. ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ HDMI ARC, Optical, AUX, USB మరియు BT v5.0 వంటి మల్టీ కనక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.
ఈ సౌండ్ బార్ తో 225 watt అవుట్ పుట్ సౌండ్, సబ్ ఉఫర్ తో 225 watt సౌండ్ అవుట్ పుట్ మరియు ఒక్కొక్క శాటిలైట్ స్పీకర్ తో 75 watts సౌండ్ ను కల్గి మొత్తం 525 Watts సౌండ్ అందిస్తుంది.
ఇక ఈ సౌండ్ బార్ లో వున్నా స్పీకర్ల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ లో 3 ఫ్రెంట్ ఫైరింగ్ స్పీకర్లు, 1 పెద్ద సబ్ ఉఫర్ మరియు 2 వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు ఉన్నాయి.