Amazon GIF Sale నుండి ఈరోజు భారీ స్మార్ట్ ఫోన్ డీల్ ను అఫర్ చేస్తోంది. అతి తక్కువ ధరలో 3D Curved Amoled డిస్ప్లేతో itel లాంచ్ చేసిన S23+ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు SBI బ్యాంక్ 10% డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 12,999 రూపాయల ఆఫర్ ధరకే అందిస్తోంది. ఈ ఐటెల్ స్మార్ట్ ఫోన్ పైన మరొక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అఫర్ ను కూడా అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఆఫర్ చేస్తోంది. ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ మరియు ఆఫర్ ఏమిటో చూడండి.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Sale best 3D Curved Amoled phone offer
ప్రముఖ బడ్జెట్ మొబైల్ బ్రాండ్ ఐటెల్ ఇండియన్ మార్కెట్ లో కేవలం రూ. 13,999 రూపాయల ధరలో తీసుకు వచ్చిన బడ్జెట్ కర్వ్డ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ itel S23+ ను రూ. 1,000 రూపాయల SBI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 12,999 రూపాయల అఫర్ ధరకే అమేజాన్ అందిస్తోంది.
అంతేకాదు, అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,399 విలువైన itel T11 Buds ను ఉచితంగా అందిస్తోంది అమేజాన్. అన్ని ఆఫర్లతో ఈ ఫోన్ ను కొనడానికి Buy From Here పైన నొక్కండి.
ఐటెల్ ఎస్23+ స్మార్ట్ ఫోన్ 6.78 బిగ్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది. ఈ ఫోన్ Unisoc T616 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB RAM + 8GB మెమరీ ఫుజన్ తో టోటల్ 16GB ర్యామ్ ఫీచర్ తో వస్తుంది మరియు 256GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి వుంది.
ఐటెల్ ఎస్23+ స్మార్ట్ ఫోన్
ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమేరా మరియు వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ AI అసిస్టెంట్ (Aviana ChatGPT) తో వస్తుంది మరియు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీతో వస్తుంది.