ఈరోజు గోల్డ్ ధర స్వల్పంగా పెరిగింది.. ఈరోజు ధర ఎంతంటే..!!

ఈరోజు గోల్డ్ ధర స్వల్పంగా పెరిగింది.. ఈరోజు ధర ఎంతంటే..!!
HIGHLIGHTS

ఈ వారంలో బంగారం ధర భారీగా పడిపోయింది

నిన్ననేల చూపులు చూసిన గోల్డ్ సూచీలు ఈరోజు స్వల్పంగా పైకి చూస్తున్నాయి

ఈరోజు బంగారం ధర స్పల్పంగా పెరిగింది

ఈ వారంలో బంగారం ధర భారీగా పడిపోయింది. అయితే, నిన్ననేల చూపులు చూసిన గోల్డ్ సూచీలు ఈరోజు స్వల్పంగా పైకి చూస్తున్నాయి. అంటే, నిన్న బంగారం దర తరుగుదలను నమోదు చెయ్యగా, ఈరోజు స్పల్పంగా పెరిగింది. ఈరోజు గోల్డ్ 200 రూపాయలు పెరిగి 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 46,300 రూపాయల వద్ద కొనసాగుతోంది. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర 46,1000 వద్ద కొనసాగితే, ఈరోజు మార్కెట్లో బంగారం గ్రాముకు 20 రూపాయల పెరుగుదలను నమోదు చేసి, 46,300 రూపాయల వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఎలా ఉన్నదో చూద్దాం.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,100 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,300 రూపాయలుగా ఉంది. అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,290 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రారంభ ధర రూ.50,510 గా ఉంది. అంటే, ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 220 రూపాయలు పెరిగింది. ఇక, ఈరోజు గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, 50,510 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ మార్కెట్ 220 రూపాయలు తగ్గి 50,290 వద్ద కొనసాగుతోంది.

gold jewellery 650.jpg

ఈరోజు బంగారం ప్రారంభ ధర

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,510 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,470 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,780 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే,ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,510 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,510 గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo