Flipkart Sale చివరి రోజు భారీ డిస్కౌంట్ తో 11 వేలకే 5.1 Dolby Atmos సౌండ్ బార్ లభిస్తోంది.!
Flipkart Sale ఈరోజు తో క్లోజ్ అవుతుంది మరియు ఈరోజు భారీ డీల్స్ అందించింది
11 వేలకే బ్రాండెడ్ 5.1 Dolby Atmos సౌండ్ బార్ డీల్ అందించింది
ఈ ధరలో 5.1 ఛానల్ సపోర్ట్ తో వచ్చే డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీల్ గా ఇది నిలుస్తుంది
Flipkart Sale ఈరోజు తో క్లోజ్ అవుతుంది మరియు ఈరోజు భారీ డీల్స్ అందించింది. అదేనండి దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈరోజు తో ముగుస్తుంది. చివరి గంటల్లో ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో 11 వేలకే బ్రాండెడ్ 5.1 Dolby Atmos సౌండ్ బార్ డీల్ అందించింది. ఈ సేల్ చివరి రోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
SurveyFlipkart Sale 5.1 Dolby Atmos : డీల్
మోటోరోలా AmphisoundX సిరీస్ నుంచి అందించిన 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ అందించిన 74% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 12,999 అతి తక్కువ ధరకు లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ పై 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 11,700 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ ధరలో 5.1 ఛానల్ సపోర్ట్ తో వచ్చే డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీల్ గా ఇది నిలుస్తుంది. అయితే, ఈ సేల్ రోజు ఈరోజు రాత్రితో ముగుస్తుంది కాబట్టి, ఈ ఆఫర్ కొన్ని గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోవాలి.
Also Read: Flipkart Sale Last Day: కేవలం 19 వేలకే 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!
మోటోరోలా 5.1 Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్
ఈ మోటరోలా సౌండ్ వార్ 5.1 ఛానల్ సెట్ అప్ కలిగి ఉంటుంది. ఇందులో ముందు మూడు స్పీకర్లు జతగా పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు జబర్దస్త్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 600W హెవీ సౌండ్ అందిస్తుంది మరియు పెద్ద సైజు హాల్ ని సైతం షేక్ చేసే బాస్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ తో మంచి సరౌండ్ సౌండ్ కూడా అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు లేటెస్ట్ బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఉన్నాయి. ఈ సౌండ్ బార్ ఇటీవల కూడా 14 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించేది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి చవక ధరలో లభిస్తుంది.