Flipkart Sale Last Day: కేవలం 19 వేలకే 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈరోజు రాత్రి తో ముగుస్తుంది
చివరి రోజు కావడంతో ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లు మరియు డీల్స్ ఈరోజు అందించింది
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ చివరి రోజైన ఈరోజు ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది
Flipkart Sale Last Day: దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చినటువంటి బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈరోజు రాత్రి తో ముగుస్తుంది. చివరి రోజు కావడంతో ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లు మరియు డీల్స్ ఈరోజు అందించింది. ఎంత గొప్ప డీల్స్ అందించింది అంటే, కేవలం 19 వేల రూపాయలకే 55 ఇంచ్ 4K Smart Tv డీల్ కూడా అందుబాటులో ఉంచింది. కొత్త స్మార్ట్ టీవీ కొనడానికి చూస్తున్న యూజర్ల కోసం ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు అందించిన ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ వివరాలు ఇక్కడ అందిస్తున్నాము.
SurveyFlipkart Sale Last Day: 4K Smart Tv
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ చివరి రోజైన ఈరోజు ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. అదేమిటంటే, Coocaa Y74 Plus 55 ఇంచ్ స్మార్ట్ టీవీని 64% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 20,999 రూపాయలు డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీని Axis మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ అన్ని ఆఫర్స్ తో కేవలం రూ. 19,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
Also Read: Power beats Fit: ఫిట్‌నెస్ ప్రియుల కోసం సూపర్ కంఫర్ట్ బడ్స్ లాంచ్ చేసిన Beats.!
Coocaa (55) 4K Smart Tv : ఫీచర్స్
ఈ కూకా స్మార్ట్ ఫోన్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HLG, MEMC మరియు HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2 జీబీ ర్యామ్ మరియు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ గూగుల్ టీవీ OS పై నడుస్తుంది.

ఈ కూకా స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్రోమ్ క్యాస్ట్, మీరా కాస్ట్, ఎయిర్ ప్లే మరియు గూగుల్ యాప్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో బిల్ట్ ఇన్ Wi-Fi, USB, AV ఇన్, ఈథర్నెట్, బ్లూటూత్ మరియు HDMI వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నునవి చాలా చవక ధరలో లభిస్తుంది.