iQOO Z11 Lite 5G స్మార్ట్ ఫోన్ GIF Sale బిగ్ డిస్కౌంట్ తో చవక ధరలో చాలా లభిస్తోంది.!

Highlights

iQOO Z11 Lite 5G స్మార్ట్ ఫోన్ GIF Sale బిగ్ డిస్కౌంట్ తో చవక ధరలో చాలా లభిస్తోంది

బడ్జెట్ ధరలో 7,000 mAh బ్యాటరీ ఫోన్ కొనాలని చూసే వారికి ఇది బెస్ట్ డీల్

అమెజాన్ అందించిన సేల్ ఆఫర్స్ మరియు ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏమిటో ఒక లుక్కేద్దామా

iQOO Z11 Lite 5G స్మార్ట్ ఫోన్ GIF Sale బిగ్ డిస్కౌంట్ తో చవక ధరలో చాలా లభిస్తోంది.!

iQOO Z11 Lite 5G స్మార్ట్ ఫోన్ GIF Sale బిగ్ డిస్కౌంట్ తో చవక ధరలో చాలా లభిస్తోంది. బడ్జెట్ ధరలో 5జి స్మార్ట్ ఫోన్, అది కూడా కేవలం రూ. 15,000 రూపాయల బడ్జెట్ ధరలో 7,000 mAh బ్యాటరీ ఫోన్ కొనాలని చూసే వారికి ఇది బెస్ట్ డీల్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ అందించిన సేల్ ఆఫర్స్ మరియు ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏమిటో ఒక లుక్కేద్దామా.

iQOO Z11 Lite 5G : ఫీచర్స్

ఐకూ జెడ్ 11 లైట్ స్మార్ట్ ఫోన్ రూ. 17,999 ప్రైస్ తో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి కూడా రూ. 500 డిస్కౌంట్ తో రూ. 17,499 బేసిక్ ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. అమెజాన్ ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ పైన రూ. 2,500 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 14,999 రూపాయల ఆఫర్ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.

iQOO Z11 Lite 5G

ఇది కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పైన అదనపు బెనిఫిట్ అందుకునే అవకాశం కూడా అందించింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ ను Amazon Pay ICICI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 524 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను మీరు కేవలం రూ. 14,475 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. ఆఫర్ తో ప్రైస్ లో కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.

iQOO Z11 Lite 5G : ఫీచర్స్

ఈ స్మార్ట్ ఫోన్ 6.74 అంగుళాల LCD డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌ నెస్ (HBM), తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఐకూ ఈ ఫోన్‌ లో MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్‌ ను అందించింది. ఇది 6nm టెక్నాలజీతో రూపొందించిన ఈ ఆక్టా-కోర్ చిప్‌ సెట్. అలాగే, ఈ ఫోన్ లో 4GB LPDDR4X ర్యామ్ తో పాటు 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ అందించింది. లభిస్తుంది. ఈ ఫోన్ లో 6GB వరకు వర్చువల్ RAM పొందవచ్చు.

ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ Sony IMX852 ప్రధాన కెమెరా కలిగిన రియర్ మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ కెమెరాలో నైట్ మోడ్, పోర్ట్రెయిట్, పనోరమా, డాక్యుమెంట్, టైమ్‌లాప్స్, స్లో మోషన్, 50MP మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో 6,500mAh బ్యాటరీ మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 44W Flash Charge ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile