కేవలం 7 వేలకే జబర్దస్త్ సౌండ్ అందించే 5.2 Dolby Digital సౌండ్ బార్ అందుకోండి.!

Highlights

ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన కొత్త సేల్ మరికొన్ని రోజుల్లో ముగియబోతుంది

సౌండ్ బార్ కొనాలని చూస్తున్న యూజర్ల కోసం అద్భుతమైన ఆఫర్స్ ని ఈ రోజు ప్రకటించింది

5.2 Dolby Digital సౌండ్ బార్ ని మీ సొంతం చేసుకోవచ్చు

కేవలం 7 వేలకే జబర్దస్త్ సౌండ్ అందించే 5.2 Dolby Digital సౌండ్ బార్ అందుకోండి.!

2026 దీపావళి పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన కొత్త సేల్ మరికొన్ని రోజుల్లో ముగియబోతుంది. అందుకే, ఈ సేల్ నుంచి సౌండ్ బార్ కొనాలని చూస్తున్న యూజర్ల కోసం అద్భుతమైన ఆఫర్స్ ని ఈరోజు ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి ఈరోజు అందించిన అద్భుతమైన ఆఫర్లతో కేవలం 7 వేల రూపాయల బడ్జెట్ లోనే జబర్దస్త్ సౌండ్ అందించే 5.2 Dolby Digital సౌండ్ బార్ ని మీ సొంతం చేసుకోవచ్చు.

5.2 Dolby Digital సౌండ్ బార్ : ఆఫర్

ప్రముఖ ఆడియో పరికరాల కంపెనీ GOVO సరికొత్తగా విడుదల చేసిన 5.2 డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ GO SURROUND 888 ఈరోజు మీకు ఈ ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 81 శాతం భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 రూపాయల సేల్ ప్రైస్ తో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించిన SBI క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ఆఫర్ తో రూ. 800 అదనపు డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు.

5.2 Dolby Digital  soundbar deal

ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 7,199 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది. ఈ సేల్ దెబ్బకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో లభించే ఏకైక డ్యూయల్ సబ్ ఉఫర్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ ఆఫర్ గా ఇది నిలుస్తుంది.

5.2 Dolby Digital సౌండ్ బార్ : ఫీచర్స్

ఇక ఈ సౌండ్ బార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. అంటే, ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ వైర్డ్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ వైర్డ్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ కలిగిన కంప్లీట్ సెటప్ తో 625W జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది మంచి డిజైన్ కలిగి ఉంటుంది మరియు ప్రీమియం బ్లాక్ కలర్ లో ఆకట్టుకుంటుంది.

ఈ గోవో సౌండ్ బార్ 5.2 డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్ మరియు స్పీకర్ సెటప్ తో మీ హాల్ ని షేక్ చేసే పవర్ ఫుల్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఆఫ్ కోర్, పిండి కొద్దీ రొట్టె అనే సామెతలాగా క్రిస్టల్ క్లియర్ సౌండ్ మాత్రం ఇందులో మిస్ అవుతుంది. కానీ, మీ సినిమా మరియు మ్యూజిక్ అనుభవం మాత్రం గొప్పగా ఉండేలా సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile