Sony Dolby soundbar ని కేవలం 7 వేల బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తున్న అమెజాన్ సేల్.!
Sony Dolby soundbar అతి చవక ధరలో అందుకునే గొప్ప ఛాన్స్
డ్జెట్ ధరలోనే మంచి క్వాలిటీ సౌండ్ అందించే సోనీ డాల్బీ సౌండ్ బార్ ని మీ సొంతం చేసుకోవచ్చు
ఇది సోనీ అందించిన 2.0 ఛానల్ డాల్బీ సౌండ్ బార్
Sony Dolby soundbar అతి చవక ధరలో కొనాలని చూస్తున్న వారికి అమెజాన్ ఇండియా లేటెస్ట్ సేల్ నుంచి గుడ్ న్యూస్ అందించింది. ఎంత చవక ధరలో అంటే కేవలం 7 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే మంచి క్వాలిటీ సౌండ్ అందించే సోనీ డాల్బీ సౌండ్ బార్ ని మీ సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ ని అమెజాన్ దీపావళి 2026 పండుగ సందర్భంగా తీసుకొచ్చిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దివాళి ఎడిషన్ సేల్ నుంచి అందించింది.
SurveySony Dolby soundbar: ఆఫర్
ఇండియన్ మార్కెట్లో 10,000 రూపాయల బడ్జెట్ ధరలో సోనీ అందించిన HT-S100F 2.0 ఛానల్ సౌండ్ బార్ ఈరోజు మీకు ఈ ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ రీసెంట్ సేల్ నుంచి కూడా రూ. 8,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అయ్యింది. అయితే, ఇప్పుడు ఈ కొత్త సేల్ నుంచి కేవలం రూ. 7,989 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.

అమెజాన్ సేల్ నుంచి మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఈ సౌండ్ బార్ పైన అందించింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ని HDFC బ్యాంక్ కార్డ్ తో తీసుకునే వారికి 10 శాతం అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 7,191 అతి చవక ధరలో మీరు అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ ని అమెజాన్ సేల్ నుంచి ఆఫర్ ధరలో అందుకోవాలనుకుంటే Buy From Here పైన నొక్కండి.
Also Read: EPFO Whatsapp: ఇక వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు .. కొత్త సేవలు ప్రారంభం.!
Sony Dolby soundbar: ఫీచర్స్
ఇది సోనీ అందించిన 2.0 ఛానల్ డాల్బీ సౌండ్ బార్. ఈ సౌండ్ బార్ సెటప్ లో రెండు బాస్ రిఫ్లెక్స్ స్పీకర్లు మరియు రెండు ట్వీటర్ లు కలిగిన సౌండ్ బార్ ఉంటుంది. ఈ సెటప్ లో సపరేట్ సబ్ ఉఫర్ ఉండదని గమనించాలి. ఈ సౌండ్ బార్ టోటల్ 120W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇది టేబుల్ టాప్ మరియు వాల్ మౌంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఇది చూడగానే ఆకట్టుకునే డిజైన్ తో వస్తుంది.
ఇక సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఈ సోనీ సౌండ్ బార్ 2.0 డాల్బీ ఆడియో సౌండ్ టెక్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, LDAC మరియు S-Force ఫ్రంట్ సరౌండ్ అదనపు ఫీచర్ సౌండ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో డీసెంట్ అండ్ క్లీన్ సౌండ్ అందిస్తుంది. ఇది HDMI Arc, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
