అమెజాన్ GIF Sale నుంచి Samsung 55 ఇంచ్ Mini LED స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో అందుకోండి.!

HIGHLIGHTS

Samsung 55 ఇంచ్ Mini LED స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో అందుకోండి

లేటెస్ట్ గా ప్రకటించిన GIF Sale సేల్ నుంచి అందుబాటులో ఉంది

బెస్ట్ ధరలో ఈ స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు

అమెజాన్ GIF Sale నుంచి Samsung 55 ఇంచ్ Mini LED స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో అందుకోండి.!

అమెజాన్ GIF Sale నుంచి Samsung 55 ఇంచ్ Mini LED స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో అందుకోండి. ఈ ఆఫర్ మీకు లేటెస్ట్ గా ప్రకటించిన దీవాళీ ఎడిషన్ సేల్ నుంచి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ ఇండియన్ మార్కెట్లో విడుదలైన లాంచ్ ప్రైస్ తో పోలిస్తే ఈరోజు చాలా తక్కువ ధరలో లభిస్తుంది. అమెజాన్ సేల్ ముగిసే కంటే ముందే ఈ సేల్ బిగ్ డీల్స్ తో బెస్ట్ ధరలో ఈ స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung 55 ఇంచ్ Mini LED స్మార్ట్ టీవీ : ఆఫర్

ఈ స్మార్ట్ టీవీ ఈ రోజు అమెజాన్ GIF Sale నుంచి 21% డిస్కౌంట్ తో రూ. 47,490 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. అదనంగా, ఈ స్మార్ట్ టీవీ పైన రూ. 3,750 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,750 రూపాయల HDFC క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ రూ. 41,990 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది బెస్ట్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది. ఈ టీవీని ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Also Read: Samsung Galaxy S26 Ultra ఫోన్ 22 వేల డిస్కౌంట్ ధరలో లభిస్తోంది .. ఎక్కడంటే.!

Samsung 55 ఇంచ్ Mini LED స్మార్ట్ టీవీ : ఫీచర్స్

ఈ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ బిగ్ సైజులో ఉండే మినీ ఎల్ఈడి HDR డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ టీవీ స్క్రీన్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 50Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అంతేకాదు, K అప్ స్కేలింగ్ కలర్ బూస్టర్ మరియు HDR 10+, ప్యూర్ స్పెక్ట్రమ్ కలర్, సుప్రీం మినీ ఎల్ఈడి డిమ్మింగ్ మరియు కాంట్రాస్ట్ ఎన్ హెన్సర్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో ఈ టీవీ గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ లేటెస్ట్ 4K ప్రాసెసర్ తో నడుస్తుంది.

Samsung 55 inch Mini LED smart tv

ఈ టీవిలో రెండు స్పీకర్లు ఉంటాయి మరియు ఇది టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. అదనంగా, ఈ టీవీ కలిగిన అడాప్టివ్ సౌండ్, Q-Symphony మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్ ఫీచర్స్ వలన మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ 3 HDMI, 1 USB-A, ఆప్టికల్ అవుట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, LAN మరియు బ్లూటూత్ వంటి పూర్తి కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile