LG 9.1.5 Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ పండుగ ఆఫర్స్ అందుకోండి.!

HIGHLIGHTS

LG 9.1.5 Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ పండుగ ఆఫర్స్ అందుకోండి

ఈ రోజు పండుగ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి ఆఫర్ ప్రైస్ లో లభిస్తుంది

ప్రీమియం స్పీకర్ సెటప్ తో మీ ఇంటి మొత్తాన్ని సౌండ్ తో నింపేస్తుంది

LG 9.1.5 Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ పండుగ ఆఫర్స్ అందుకోండి.!

LG 9.1.5 Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ పండుగ ఆఫర్స్ అందుకోండి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్ జి ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదల చేసిన ప్రీమియం డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ఈ రోజు పండుగ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి ఆఫర్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు ప్రీమియం స్పీకర్ సెటప్ తో మీ ఇంటి మొత్తాన్ని సౌండ్ తో నింపేస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

LG 9.1.5 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్స్

ఎల్ జి లేటెస్ట్ 9.1.5 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ S95TR మోడల్ పై ఈరోజు జబర్దస్త్ పండుగ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌండ్ బార్ పైన ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంక్ దివాళి సేల్ ఈ జబర్దస్త్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ని ఈరోజు 42% భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించిన ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ ని రూ. 57,990 పండుగ సేల్ ప్రైస్ తో సేల్ చేస్తోంది.

పండగ సేల్ నుంచి అందించిన డిస్కౌంట్ ఆఫర్ కాకుండా ఈ సౌండ్ బార్ పైన రూ. 4,250 రూపాయల భారీ బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ని SBI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ సదుపాయంతో తీసుకున్న వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. . ఈ రెండు ఆఫర్లతో ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ పండుగ సేల్ నుంచి రూ. 53,490 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది.

LG 9.1.5 Dolby Atmos soundbar deal

వాస్తవానికి, ఈ సౌండ్ బార్ ఈరోజు కూడా కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి రూ. 65,990 ప్రైస్ తో సేల్ అవుతోంది. అంటే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 12 వేల రూపాయల అదనపు డిస్కౌంట్ ధరలో ఈ సౌండ్ బార్ మీకు లభిస్తుంది.

Also Read: Infinix GT 50 Pro: భారీ ఆఫర్స్ అండ్ డీల్స్ తో సేల్ అవుతోంది .!

LG 9.1.5 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ ఎల్ జి సౌండ్ బార్ 9.1.5 స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 800 వాట్ జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ ను కూడా ఆఫర్ చేస్తుంది. ఈ సెటప్ లో మొత్తం 17 స్పీకర్లు ఉంటాయి. ఇందులో ట్రిపుల్ అప్ ఫైరింగ్ స్పీకర్లు, మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు మరియు రెండు సైడ్ ఫైరింగ్ స్పీకర్లు ఉంటాయి. ఇందులో బెస్ట్ డైలాగ్ క్లారిటీ కోసం ప్రత్యేకంగా సెంటర్ అప్ ఫైరింగ్ ఛానెల్ ఉంది. అలాగే, 6 ఛానెల్ వైర్‌ లెస్ రియర్ స్పీకర్ సెటప్ కూడా ఉంటుంది. అంటే, ఫ్రంట్ అండ్ అప్ ఫైరింగ్ సెటప్ ఉంటుంది.

ఈ సౌండ్ బార్ Dolby Atmos, DTS:X మరియు IMAX Enhanced సపోర్ట్ వంటి చాలా ప్రీమియం సౌండ్ టెక్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు యాపిల్ ఎయిర్ ప్లే, బిల్ట్ ఇన్ Alexa, గూగుల్ హోమ్, Tidal కనెక్ట్, Spotify మరియు గూగుల్ క్రోమ్ క్యాస్ట్ వంటి ప్రీమియం కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఇది సౌండ్ ని గది పరిమాణం బట్టి విస్తరింపచేసి అందించే AI Room కాలిబ్రేషన్, బిల్ట్ ఇన్ Wi-Fi వైర్‌ లెస్ కనెక్టివిటీ, HDMI పాస్ థ్రూ 4K 120Hz, VRR మరియు లేటెస్ట్ బ్లూటూత్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile