అమెజాన్ GIF Sale నుంచి కేవలం 40 వేలకే 65 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ అందుకోండి.!

HIGHLIGHTS

అమెజాన్ GIF Sale చివరి దశకు చేరుకుంది మరియు ఈ సేల్ ని Diwali Edition గా ప్రకటించింది

ఈ ప్రత్యేకమైన సేల్ నుంచి ఈరోజు స్మార్ట్ టీవీలను చాలా గొప్ప ఆఫర్స్ తో సేల్ చేస్తోంది

40 వేలకే 65 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం ఈరోజు అందించింది

అమెజాన్ GIF Sale నుంచి కేవలం 40 వేలకే 65 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ అందుకోండి.!

అమెజాన్ GIF Sale చివరి దశకు చేరుకుంది మరియు ఈ సేల్ ని Diwali Edition గా అమెజాన్ ప్రకటించింది. 2026 దీపావళి పండుగ కోసం తీసుకొచ్చిన ఈ ప్రత్యేకమైన సేల్ నుంచి ఈరోజు స్మార్ట్ టీవీ లను చాలా గొప్ప ఆఫర్స్ తో సేల్ చేస్తోంది. ఈ సేల్ నుంచి కేవలం 40 వేలకే 65 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం ఈరోజు అందించింది. బిగ్ స్మార్ట్ టీవీ డీల్ కోసం చూసే వారు ఈ డీల్స్ ని పరిశీలించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

GIF Sale 65 4K UHD స్మార్ట్ టీవీ ఆఫర్

iFFALCON లేటెస్ట్ గా విడుదల చేసిన 65 ఇంచ్ 4కే స్మార్ట్ టీవీ 65U75 మోడల్ ఈరోజు ఈ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ అందించిన 50 శాతం భారీ డిస్కౌంట్ తో రూ. 49,999 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. అయితే, ఈ స్మార్ట్ టీవీని చాలా చవక ధరలో అందుకోవడానికి వీలుగా ఈ టీవీపై రూ. 10,000 రూపాయల భారీ ఆల్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది.

AMAZON GIF Sale 65 4K UHD SMART TV DEAL

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళీ ఎడిషన్ సేల్ నుంచి ఈ స్మార్ట్ టీవీని పైన అందించిన ఈ ఆఫర్స్ తో ఈ టీవీని కేవలం రూ. 39,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీని ఆఫర్ ధరలో అందుకోవడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.

Also Read: Voter ID వివరాలు ఆన్‌ లైన్‌ లో ఎలా చెక్ చేయాలి.. లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి.!

iFFALCON 65 4K UHD స్మార్ట్ టీవీ : ఫీచర్స్

ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ సపోర్ట్ కలిగిన ఎల్ఈడి స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 144Hz VRR రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ మరియు HDR 10 వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ AiPQ Pro ప్రాసెసర్ తో పని చేస్తుంది మరియు 3 జీబీ ర్యామ్ అండ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ మెటాలిక్ అండ్ బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ స్పీకర్ కలిగి టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మోస్ మరియు DTS X సౌండ్ టెక్ సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఇది డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, ఆప్టికల్ అవుట్, USB, ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఈ టీవీలో ఉన్నాయి.

కేవలం 40 వేల రూపాయల కంటే తక్కువ ధరలో 65 ఇంచ్ బిగ్ స్క్రీన్ స్మార్ట్ టీవీ కోరుకునే యూజర్లకు ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ సరిపోతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile