5 వేల ధరలో అమెజాన్ GIF Sale ఆఫర్ చేస్తున్న బెస్ట్ 5.1 సౌండ్ బార్ డీల్ పై లోక లుక్కేద్దామా.!

HIGHLIGHTS

5 వేల బడ్జెట్ ధరలో 5.1 ఛానల్ సెటప్ కలిగిన బడ్జెట్ సౌండ్ బార్ డీల్స్

అమెజాన్ GIF Sale నుంచి ఈరోజు మీకు బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి

ఈ సౌండ్ బార్స్ కూడా మంచి ఫీచర్స్ కలిగి ఉంటాయి

5 వేల ధరలో అమెజాన్ GIF Sale ఆఫర్ చేస్తున్న బెస్ట్ 5.1 సౌండ్ బార్ డీల్ పై లోక లుక్కేద్దామా.!

5 వేల బడ్జెట్ ధరలో 5.1 ఛానల్ సెటప్ కలిగిన బడ్జెట్ సౌండ్ బార్ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే, అమెజాన్ GIF Sale నుంచి ఈరోజు మీకు బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెండు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ గురించి వివరాలు అందిస్తున్నాము. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా మంచి ఫీచర్స్ కలిగి ఉంటాయి మరియు కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

GIF Sale Soundbar డీల్స్

ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దివాళి ఎడిషన్ నుంచి రెండు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ 5000 కంటే తక్కువ ధరలను లభిస్తున్నాయి. వీటిలో ఒకటి GOVO GoSurround 955 Pro మరియు రెండోది boAt Aavante Bar Prime B160 సౌండ్ బార్. ఈ రెండు సౌండ్ బార్స్ పై ఈరోజు ఆమె అమెజాన్ అందించిన ఆఫర్స్ మరియు వీటి కంప్లీట్ ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.

GIF Sale Soundbar DEALS

GOVO GoSurround 955 Pro

ఇది గోవో అందించిన లేటెస్ట్ 5.1 ఛానల్ బడ్జెట్ సౌండ్ బార్. ఈరోజు ఈ సౌండ్ బార్ పైన అమెజాన్ అందించిన 75 శాతం బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 5,499 ఆఫర్ రేటుకే సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో తీసుకున్న వారికి రూ. 550 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 4,949 అఫర్ దగ్గరకు లభిస్తుంది. Buy From Here

ఇక ఈ లేటెస్ట్ సౌండ్ భార్గలిగిన ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. . ఈ సెట్ అప్లో ముందు మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ తో వస్తుంది మరియు టోటల్ 320W సౌండ్ అందిస్తుంది. ఇది HDMI Arc, బ్లూటూత్ మరియు ఆప్టికల్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా కలిగి ఉంటుంది.

Also Read: BSNL New Plan: డైలీ 3GB డేటా అండ్ అన్లిమిటెడ్ లాభాలు అందించే కొత్త ప్లాన్ తెచ్చింది.!

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile