పండుగ ఆఫర్ తో కేవలం రూ. 8,999 రేటుకే 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.
పండుగ ఆఫర్ తో కేవలం రూ. 8,999 రేటుకే 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళీ ఎడిషన్ ఎడిషన్ సేల్ బిగ్ డీల్
ఈ సౌండ్ బార్ సెటప్ లో 6 స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది
పండుగ ఆఫర్ తో కేవలం రూ. 8,999 రేటుకే 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి. ఈ ఆఫర్ ని అమెజాన్ ఇండియా కొత్తగా అనౌన్స్ చేసిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళీ ఎడిషన్ ఎడిషన్ సేల్ నుంచి అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో అది కూడా కేవలం 9 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో కొత్త డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కొనాలని చూసే వారు ఈ డీల్ ని పరిశీలించవచ్చు.
Survey5.1 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్
boAt ఇండియాలో ఇటీవల విడుదల చేసిన 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Aavante Prime ఈరోజు ఈ బడ్జెట్ ప్రైస్ లో మీకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, రూ. 12,999 రూపాయల ప్రైస్ తో నిన్న మొన్నటి వరకు సేల్ అయిన ఈ సౌండ్ బార్ పై రూ. 3,000 గొప్ప డిస్కౌంట్ అందించి, కేవలం రూ. 9,999 రూపాయల ఆఫర్ ధరకే అమెజాన్ సేల్ చేస్తోంది.

ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి ఈరోజు కేవలం రూ. 8,999 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ లాంచ్ తర్వాత ఇదే అతి తక్కువ ధరగా నమోదయ్యింది. ఈ సౌండ్ బార్ ని ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.
Also Read: OnePlus 15R ఈరోజు అమెజాన్ GIF Sale నుంచి అత్యల్ప ధరలో లభిస్తుంది.!
5.1 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ సౌండ్ బార్ బడ్జెట్ సెగ్మెంట్ లో విడుదలైన సౌండ్ బార్ మరియు ఈరోజు అత్యల్ప ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 500W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో 6 స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఇది డీప్ బాస్ మరియు సరౌండ్ సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప 3D సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది మీ సినిమా అనుభూతి మరియు మీ మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
