Sony Dolby సౌండ్ బార్స్ అమెజాన్ GIF Sale నుంచి ఆల్ టైం చవక ధరలో లభిస్తున్నాయి.!

HIGHLIGHTS

Sony Dolby సౌండ్ బార్స్ అమెజాన్ GIF Sale నుంచి ఆల్ టైం చవక ధరలో లభిస్తున్నాయి

ఇందులో 5.1 ఛానల్ మరియు వైర్లెస్ 2.1 ఛానల్ రెండు సౌండ్ బార్ డీల్స్ ఉన్నాయి

దీపావళి కోసం అమెజాన్ తీసుకొచ్చిన లేటెస్ట్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్స్ ని అందించింది

Sony Dolby సౌండ్ బార్స్ అమెజాన్ GIF Sale నుంచి ఆల్ టైం చవక ధరలో లభిస్తున్నాయి.!

Sony Dolby సౌండ్ బార్స్ అమెజాన్ GIF Sale నుంచి ఆల్ టైం చవక ధరలో లభిస్తున్నాయి. ఇందులో 5.1 ఛానల్ మరియు వైర్లెస్ 2.1 ఛానల్ రెండు సౌండ్ బార్ డీల్స్ ఉన్నాయి. దీపావళి కోసం అమెజాన్ తీసుకొచ్చిన లేటెస్ట్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్స్ ని అందించింది. అమెజాన్ లేటెస్ట్ సేల్ నుంచి ఆఫర్ చేస్తున్న ఆ బిగ్ డీల్స్ ఏమిటో ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony Dolby సౌండ్ బార్ డీల్స్

సోనీ యొక్క HT-S400 2.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ మరియు HT-S20R Real 5.1 ఛానల్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. అమెజాన్ అందించిన ఈ డీల్స్ తో ఈ రెండు సౌండ్ బార్ లు కూడా కేవలం 12 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తున్నాయి.

Sony Dolby soundbar deals on amazon gif sale

Sony HT-S400 2.1 సౌండ్ బార్

ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 41% బిగ్ డిస్కౌంట్ తో రూ. 15,989 ప్రైస్ తో సేల్ అవుతోంది. అదనంగా, ఈ సౌండ్ బార్ పైన రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,598 రూపాయల భారీ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ని అమెజాన్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బీర్ కేవలం రూ. 13,391 రూపాయల డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది. Buy From Here

ఈ సౌండ్ బార్ పూర్తి వైర్లెస్ సెటప్ తో వస్తుంది. ఇందులో రెండు డైనమిక్ స్పీకర్లు మరియు రెండు ట్వీటర్ లు కలిగిన బార్ ఉంటుంది. అలాగే, డీప్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సపోర్ట్ తో వస్తుంది టోటల్ 330W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో S-Force PRO ఫ్రంట్ సరౌండ్ ఫీచర్ కూడా ఉంది. ఇది మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.

Also Read: Free Fire India Launched: నేటి నుంచే అందుబాటులోకి గేమ్.. డౌన్‌లోడ్ ఎక్కడంటే.!

Sony HT-S20R Real 5.1 సౌండ్ బార్

ఇది సోనీ అందించిన 5.1 ఛానల్ సౌండ్ బార్ మరియు ఈ సౌండ్ బార్ పై అమెజాన్ సేల్ నుంచి 42% బిగ్ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 13,989 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ని HDFC క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి రూ. 1,250 రూపాయల భారీ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 12,739 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 400W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ వైర్డ్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో మరియు సరౌండ్ సౌండ్ ఫీచర్స్ తో మంచి సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది కూడా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile