కేవలం 5 వేల బడ్జెట్ లోనే boAt Dolby సౌండ్ బార్ అందుకోండి.!
అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుంచి భారీ డీల్స్ అండ్ డిస్కౌంట్ ఆఫర్లు అనౌన్స్ చేసింది
సేల్ నుంచి కేవలం 5 వేల బడ్జెట్ లోనే boAt Dolby సౌండ్ బార్ అందుకోవచ్చు
మంచి ఫీచర్స్ కలిగిన లేటెస్ట్ బోట్ సౌండ్ బార్ ని ఈ ప్రైస్ లో అందుకోవచ్చు
అమెజాన్ పండుగ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి భారీ డీల్స్ అండ్ డిస్కౌంట్ ఆఫర్లు అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి కేవలం 5 వేల బడ్జెట్ లోనే boAt Dolby సౌండ్ బార్ అందుకోవచ్చు. అది కూడా మంచి ఫీచర్స్ కలిగిన లేటెస్ట్ బోట్ సౌండ్ బార్ ని ఈ ప్రైస్ లో అందుకోవచ్చు. అందుకే, ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ వివరాలు ఈరోజు అందిస్తున్నాము.
SurveyboAt Dolby సౌండ్ బార్ : డీల్
బోట్ లేటెస్ట్ 2.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ మోడల్ Smart choice Aavante 2.1 సౌండ్ బార్ ఈ ప్రైస్ లో లభిస్తుంది. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన 76 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ. 5,299 ధరకే సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పైన రూ. 500 రూపాయల ఆల్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ని ఈరోజు కేవలం రూ. 4,799 ఆఫర్ ధరలో అందుకోవచ్చు. Buy From Here
boAt Dolby సౌండ్ బార్ : ప్రత్యేకతలు ఏమిటి
ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో మరియు మంచి డిజైన్ తో ఉంటుంది. ఇందులో ముందు మూడు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ బాస్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 160W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది ప్రీమియం బ్లాక్ కలర్ లో వస్తుంది. ఈ సౌండ్ బార్ వాల్ మౌంట్ మరియు టేబుల్ పైన కూడా ఉపయోగించే డిజైన్ కలిగి ఉంటుంది.

ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఇది డాల్బీ ఆడియో సౌండ్ టెక్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ ఫీచర్స్ తో మంచి ఆకట్టుకునే సౌండ్ అందిస్తుంది. ఇందులో కంటెంట్ అవసరానికి అనుగుణంగా మంచి ఈక్వలైజర్ మోడ్స్ కూడా అందించింది. ఇది మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: OPPO Enco X4 ఇయర్ బడ్స్ భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది.!
ఇందులో HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ అందించింది. ఈ ఫీచర్స్ తో ఈ సౌండ్ బార్ ని స్మార్ట్ ఫోన్, టీవీ, స్మార్ట్ టీవీ మరియు ల్యాప్ టాప్ వంటి మరిన్ని పరికరాలతో కనెక్ట్ చేసుకోవచ్చు. కేవలం బడ్జెట్ ధరలో మంచి ఆడియో కోరుకునే యూజర్లు ఈ సౌండ్ బార్ డీల్ చూడొచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
