Flipkart Sale నుంచి కేవలం 21 వేలకే 50 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!
Flipkart Sale ఈరోజు బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్స్ మరియు డీల్స్ అందించింది
ఫ్లిప్ కార్ట్ రీసెంట్ గా అందించిన ఎండ్ ఆఫ్ ది సీజన్ సేల్ నుంచి ఈ డీల్స్ అందించింది
లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv కేవలం మీకు 21 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది
Flipkart Sale ఈరోజు బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్స్ మరియు డీల్స్ అందించింది. ఏమిటి కొత్త సేల్ అనుకుంటున్నారా, ఫ్లిప్ కార్ట్ రీసెంట్ గా అందించిన ఎండ్ ఆఫ్ ది సీజన్ సేల్ నుంచి ఈ డీల్స్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్స్ తో లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv కేవలం మీకు 21 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. కొత్త స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో కొనాలని చూసే యూజర్లు ఈ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు.
SurveyFlipkart Sale : QLED Smart Tv డీల్
ఫ్లిప్ కార్ట్ ఎండ్ ఆఫ్ ది సీజన్ సేల్ నుంచి థాంసన్ స్మార్ట్ టీవీ పై ఈ డీల్ అందించింది. ఈ టీవీ రీసెంట్ గా ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 37% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 22,699 రూపాయల ధరతో లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ మీకు లభిస్తుంది.

అది ఎలాగంటే, మీరు ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ నుంచి BOBCARD EMI లేదా HDFC క్రెడిట్ కార్డు లేదా HSBC క్రెడిట్ కార్డ్ తో ఈ టీవీ కొనుగోలు చేస్తే ఈ అదనపు డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో మీరు ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 21,199 రూపాయల అతి చవక ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.
Also Read: Vi Super Plans: సింపుల్ రీఛార్జ్ తో ఫోన్ పై రూ. 25,000 ఇన్సూరెన్స్ కవరేజీ అందుకోండి.!
Thomson (50) QLED Smart Tv
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ పరిమాణం కలిగిన బిగ్ క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ ప్యానల్ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR మరియు మంచి బ్రైట్నెస్ తో గోపా విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ చిప్ సెట్, 2 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 48W సౌండ్ అందిస్తుంది. ఇందులో డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ ఆడియో మరియు DTS ట్రూ సరౌండ్ సౌండ్ సపోర్ట్ కలిగి మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఇందులో మీకు కావాల్సిన డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉంటాయి. ఈ టీవీ JioTele OS తో నడుస్తుంది మరియు అన్ని భారతీయ భాషలకు సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ టీవీ మీకు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఇది ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.1 రేటింగ్ తో లిస్ట్ అవుట్ అయ్యింది మరియు మంచి రివ్యూలు కూడా కలిగి ఉంది.