Super Deal: కేవలం రూ. 16,499 రేటుకే ఫ్రేమ్ లెస్ 4K QLED Smart Tv అందుకోండి.!
ఈ రోజు భారీ ఆఫర్ ఒకటి అమెజాన్ ఇండియా నుంచి అందుబాటులో ఉంది
43 ఇంచ్ ఫ్రేమ్ లెస్ 4K QLED Smart Tv భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 16,499 రేటుకే లభిస్తోంది
ఈ ప్రైస్ లో ఈ టీవీ ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంది
Super Deal: కొత్త స్మార్ట్ టీవీ కోసం చూసే వారికి ఈ రోజు భారీ ఆఫర్ ఒకటి అమెజాన్ ఇండియా నుంచి అందుబాటులో ఉంది. ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన 43 ఇంచ్ ఫ్రేమ్ లెస్ 4K QLED Smart Tv భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 16,499 రేటుకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డీల్ మరియు ఈ టీవీ ఫీచర్స్ వివరంగా తెలుసుకోండి.
SurveySuper Deal: 4K QLED Smart Tv
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ coocaa గత సంవత్సరం మధ్యలో Frameless సిరీస్ నుంచి విడుదల చేసిన 43 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ 43Y74 Pro పై 55% భారీ డిస్కౌంట్ అందించింది కేవలం రూ. 17,999 ఆఫర్ ధరలో ఆఫర్ చేస్తోంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 1,500 రూపాయల అదనపు భారీ బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 16,499 రూపాయల ఆఫర్ ధరలో మీకు అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఈ టీవీ ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంది. Buy From Here
Also Read: డెవలపర్స్ కోసం కొత్త Codex App ని పరిచయం చేసిన Open AI
coocaa (43) 4K QLED Smart Tv
ఈ కూకా స్మార్ట్ టీవీ 43 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ లో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే ఇది ఫ్రేమ్ లెస్ డిజైన్ తో వస్తుంది మరియు HSR 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్ మరియు HDR 10 సపోర్ట్ తో మంచి ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో నడుస్తుంది మరియు 2 జీబీ ర్యామ్ అండ్ 32 జీబీ స్టోరేజ్ తో వస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ సౌండ్ పరంగా కూడా గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ఉంటుంది. ఈ టీవీ కలిగిన రెండు స్పీకర్లతో 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీలో డ్యూయల్ బ్యాండ్ Wi Fi, HDMI, USB, బ్లూటూత్, ఈథర్నెట్ వాటిని అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. ఈ టీవీ అమెజాన్ ఇండియా యూజర్ల నుంచి మంచి రివ్యూలు మరియు 4.2 రేటింగ్ కూడా అందుకుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile