JBL 5.1 Dolby Atmos సౌండ్ బార్ ని సగం ధరకే అందుకోండి .. ఎక్కడంటే.!
దసరా 2026 పండుగ సేల్ సందడి మొదలయ్యింది
JBL 5.1 Dolby Atmos సౌండ్ బార్ కేవలం సగం ధరకే లభిస్తోంది
ఇంటిని షేక్ చేసే జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది
దసరా 2026 పండుగ సేల్ సందడి మొదలయ్యింది. ఈ పండుగ సేల్ నుంచి ఈరోజు ఒక అమోఘమైన డీల్ వెలుగులోకి వచ్చింది. ఆడియో రంగంలో ఎక్కువగా వినిపించే జేబీఎల్ యొక్క లేటెస్ట్ 5.1 మల్టీ బీమ్ JBL 5.1 Dolby Atmos సౌండ్ బార్ కేవలం సగం ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్ తో వస్తుంది మరియు ఇంటిని షేక్ చేసే జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. మరి ఈ డీల్ ఏమిటి మరియు ఈ డీల్ యెక్క లభిస్తుంది మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్స్ ఏమిటో వివరంగా చూద్దామా.
SurveyJBL 5.1 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్
అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రెండు ఈ కార్ట్ ప్లాట్ ఫామ్స్ కూడా పండుగ సేల్ ను అనౌన్స్ చేసాయి. దసరా పండుగ కోసం ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ ని అనౌన్స్ చేసింది. డీల్ ఏమిటంటే, 2022 సంవత్సరంలో ఇండియన్ మార్కెట్లో రూ. 49,999 రూపాయల లాంచ్ ప్రైస్ తో జేబీఎల్ లాంచ్ చేసిన పవర్ ఫుల్ సౌండ్ బార్ Bar 500 ని రూ. 20,000 రూపాయల అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 29,999 ధరతో సేల్ చేస్తోంది. నిజానికి, ఈ సౌండ్ బార్ రూ. 54,999 రూపాయల MRP ధరతో లాంచ్ అయ్యింది.

కేవలం ఇది మాత్రమే కాకుండా ఈ సౌండ్ బార్ పై ICICI అండ్ Axis కార్డ్స్ రూ. 2,000 గొప్ప బ్యాంక్ కూడా అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ డీల్స్ తో కేవలం రూ. 27,999 రూపాయల అతి చవక ధరలో ఇది లభిస్తుంది. అంటే, ఈ సౌండ్ బార్ MRP ధరలో కేవలం సగం ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన ఫీచర్స్ తో సరిపోలిస్తే, ఇది నిజంగానే టాప్ డీల్ అవుతుంది.
Also Read: బడ్జెట్ 5జి ఫోన్ HMD Vibe 2 Pro 5G సేల్ భారీ ఆఫర్స్ తో మొదలయ్యింది.!
JBL 5.1 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ జేబీఎల్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ మరియు ప్రీమియం డిజైన్ తో వస్తుంది. ఇందులో కలిగిన స్పీకర్ సెటప్ తో అదనపు స్పీకర్ అవసరం లేకుండా కంప్లీట్ సరౌండ్ సౌండ్ ను మీరు ఆస్వాదించవచ్చు. అంతేకాదు, ఈ సౌండ్ బార్ లో ఉన్న రూమ్ కాలిబ్రేషన్ ఫీచర్ తో సౌండ్ ను అడ్జస్ట్ చేసి గొప్ప 3D సౌండ్ ని ఆఫర్ చేస్తుంది. ఇక స్పీకర్ సెటప్ విషయానికి వస్తే, ఇందులో నాలుగు రేస్ ట్రాక్ స్పీకర్లు మరియు 3 ట్వీటర్ లు కలిగిన ప్రీమియం బార్ మరియు 10 ఇంచ్ హెవీ ఉఫర్ కలిగిన జబర్దస్త్ సబ్ ఉఫర్ ఉంటాయి.
ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ మరియు మల్టీ భీమ్ సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. సపరేట్ స్పీకర్ అవసరం లేకుండానే సినిమా థియేటర్ వంటి సూపర్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఇది HDR10 మరియు Dolby Vision పాస్ త్రూ సపోర్ట్ కూడా కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా, ఇందులో బిల్ట్ ఇన్ Wi-Fi, అలెక్సా మల్టీ రూమ్, క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్ మరియు ఎయిర్ ప్లే సపోర్ట్ కూడా ఉంది. ఇది కాకుండా ఆప్టికల్, HDMI eARC మరియు బ్లూతుధ్య్ వంటి అన్ని ప్రీమియం కనెక్టివిటీ సపోర్ట్ లు ఇందులో ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
