Sony 5.1 Dolby Atmos సౌండ్ బార్ పై రూ. 10,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

Sony 5.1 Dolby Atmos సౌండ్ బార్ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి ఆఫర్ ధరలో సేల్ లభిస్తోంది

ఈ సౌండ్ బార్ ఆఫర్ ను అమెజాన్ ఇండియా ప్రకటించింది

లేటెస్ట్ Sony 5.1 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ పై ఈ బిగ్ డీల్స్ అందించింది

Sony 5.1 Dolby Atmos సౌండ్ బార్ పై రూ. 10,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.!

Sony 5.1 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి ఆఫర్ ధరలో సేల్ లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఆఫర్ ను అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఇటీవల సోనీ ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ 5.1 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ పై ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ పియా ఏకంగా రూ. 10,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ అమెజాన్ అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony 5.1 Dolby Atmos సౌండ్ బార్: డీల్స్

సోనీ లేటెస్ట్ 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ HT-S2000 పై అమెజాన్ ఈరోజు ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు 41% డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 69,990 ప్రైస్ ట్యాగ్ తో అమెజాన్ లిస్ట్ అవుట్ చేసింది. ఇది కాకుండా రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్లు ఈ సౌండ్ బార్ పై అందించింది.

Sony 5.1 Dolby Atmos Soundbar offer on amazon

ఈ సౌండ్ బార్ పై రూ. 5000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అలాగే, ఈ సౌండ్ బార్ పై రూ. 5,000 రూపాయల ఆల్ బ్యాంక్ కార్డ్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా జత చేసింది. ఈ రెండు ఆఫర్స్ ఈ సౌండ్ బార్ ను రూ. 59,990 రూపాయల డిస్కౌంట్ ప్రైస్ తో అమెజాన్ నుంచి మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here

Also Read: Oppo Reno 15C Sale: ఒప్పో 15 సిరీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సేల్ డేట్ రివీల్ చేసింది.!

Sony 5.1 Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్

ఈ సోనీ సౌండ్ బార్ కంప్లీట్ సరౌండ్ సెటప్ మరియు జబర్దస్త్ సౌండ్ అందించే పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో మూడు స్పీకర్ మరియు రెండు బిల్ట్ ఇన్ సబ్ ఉఫర్స్ కలిగిన ప్రీమియం బార్ ఉంటుంది. ఇదే కాదు SA-RS3S డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ అండ్ డీప్ బాస్ అందించే SA-SW3 వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా ఈ సౌండ్ బార్ లో ఉంటాయి. ఈ కంప్లీట్ సెటప్ తో ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ వంటి గొప్ప ప్రీమియం సౌండ్ అందిస్తుంది.

ఈ సోనీ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు DTS:X రెండు సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. అంతేకాదు, సోనీ యొక్క ప్రత్యేకమైన వర్టికల్ సరౌండ్ ఇంజిన్ S-Force Pro వంటి అదనపు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఈ సౌండ్ బార్ లో ఉన్నాయి. ఇది HEC connect App సపోర్ట్ తో వస్తుంది. అలాగే HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo