కేవలం 15 వేల ధరలో బ్రాండెడ్ 43 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.. ఎక్కడంటే.!
43 ఇంచ్ 4K Smart Tv ఒకటి ఈరోజు ఎన్నడూ చూడని భారీ డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది
ఈ టీవీ అందుకున్న అన్ని డీల్స్ తో కలిపి కేవలం 15 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది
ఈ టీవీ చాలా చవక ధరలో లభిస్తున్న స్మార్ట్ టీవీ గా నిలుస్తుంది
ఇండియాలో ఇటీవల విడుదలైన లేటెస్ట్ బ్రాండెడ్ 43 ఇంచ్ 4K Smart Tv ఒకటి ఈరోజు ఎన్నడూ చూడని భారీ డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. ఈ టీవీ అందుకున్న అన్ని డీల్స్ తో కలిపి కేవలం 15 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. అయితే, ఈ టీవీ కలిగిన ఫీచర్స్ తో చూస్తే, ఈ టీవీ చాలా చవక ధరలో లభిస్తున్న స్మార్ట్ టీవీ గా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ టీవీ డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. అందుకే, ఈరోజు ఆన్‌లైన్ లో లభిస్తున్న ఈ బెస్ట్ డీల్ ను వివరంగా అందిస్తున్నాము.
Surveyఏమిటా 43 ఇంచ్ 4K Smart Tv డీల్?
ప్రముఖ US బ్రాండ్ BLACK+DECKER గత సంవత్సరం ఇండియాలో విడుదల చేసిన స్మార్ట్ టీవీ ఈరోజు ఈ డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది. అదేమిటంటే, బ్లాక్ ప్లస్ డెకర్ A1 Series నుంచి అందించిన 43 ఇంచ్ 4K ఎల్ఈడి స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు 64% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 17,499 ఆఫర్ ధరకే లిస్ట్ చేసింది. అదనంగా ఈ టీవీ పై రూ. 1500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

ఈ టీవీని IDFC FIRST, BOB CARD EMI మరియు Yes క్రెడిట్ కార్డ్ తో ఈ టీవీ తీసుకునే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ టీవీ కేవలం రూ. 15,999 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: BSNL Unlimited Plan: డైలీ 3GB డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు ఏడాది మొత్తం అందుకోండి.!
BLACK+DECKER (43) 4K Smart Tv : ఫీచర్స్
ఈ బ్లాక్ ప్లస్ డెకర్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్, 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 120Hz VRR ఫీచర్స్ కలిగిన A+ గ్రేడ్ ఎల్ఈడి ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR10 మరియు AI పిక్చర్ ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ ఎఐ ప్రోసెసర్ తో వస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ అండ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
సౌండ్ పరంగా కూడా ఈ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో రెండు స్పీకర్లు ఉంటాయి మరియు టోటల్ 30W సౌండ్ అందిస్తాయి. ఈ టీవీ డాల్బీ అట్మాస్ మరియు 5 ప్రీ సెట్ సౌండ్ మోడ్స్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI 1 eARC, USB, 2-way బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.