LG 4K Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ ఆఫర్లు అనౌన్స్ చేసింది. మార్కెట్లో ఎల్జీ లేటెస్ట్ విడుదల చేసిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈ డీల్స్ అందించింది. మంచి సౌండ్ మరియు గొప్ప పిక్చర్ క్వాలిటీ అందించే ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ ని ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరలో అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. అందుకే, ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ని మీకోసం అందిస్తున్నాం.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా LG 4K Smart Tv డీల్?
ఎల్ జి లేటెస్ట్ గా విడుదల చేసిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43UR75006LCఆ ఇమాజిన్ ఈ డీల్స్ అందించింది. ఈ టీవీ ఈరోజు 36% భారీ డిస్కౌంట్ తో అమెజాన్ నుంచి రూ. 31,990 ప్రైస్ ట్యాగ్ తో సేల్ అవుతోంది. ఈ టీవీ పై మరో రెండు ఆఫర్లు కూడా అమెజాన్ అందించింది. అవేమిటంటే, ఈ టీవీ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 2,000 రూపాయల బ్యాంక్ ఆఫర్ అందించింది. ఈ కుపండ్ డిస్కౌంట్ అందరికీ లభిస్తుంది. అయితే, బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోవాలంటే, ఈ టీవీని Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఫుల్ పేమెంట్ చేసి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
అమెజాన్ అందించిన ఈ రెండు ఆఫర్లు అందుకుంటే, ఈ ఎల్ జి స్మార్ట్ టీవీని కేవలం రూ. 28,999 రూపాయల ఆఫర్ రేటుకే అందుకోవచ్చు. ఈ డీల్ అందుకోవడానికి Buy From Here పై నొక్కండి.
ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K (3840×2160) రిజల్యూషన్ కలిగిన 43 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ WebOS ఫై నడుస్తుంది మరియు 1.5 జీబీ జతగా 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ α5 AI Processor 4K Gen6 ప్రోసెసర్ మరియు HDR 10 సపోర్ట్ తో స్మూత్ విజువల్స్ ను గొప్ప కలర్స్ తో అందిస్తుంది.
ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ వర్చువల్ సరౌండ్ 5.1 అప్ మిక్స్ అందించే AI Sound సపోర్ట్ కలిగిన రెండు స్పీకర్లు మరియు 20 W సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, ఆప్టికల్, ఈథర్నెట్ తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.