అమెజాన్ నుంచి ఈరోజు 50 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!
అమెజాన్ ఇండియా ఈరోజు ఒక జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్ అనౌన్స్ చేసింది
రీసెంట్ గా విడుదలైన ఒక 65 ఇంచ్ 4K Smart Tv పై అమెజాన్ అందించిన గొప్ప డిస్కౌంట్
ఈ టీవీ కేవలం 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ రేటుకే లభిస్తోంది
అమెజాన్ ఇండియా ఈరోజు ఒక జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్ అనౌన్స్ చేసింది. అఫ్ కోర్స్, ఒక ఆఫర్ మాత్రమే కాదనుకోండి, ఇంకా చాలా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో ఒక బిగ్ స్మార్ట్ టీవీ ఆఫర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. అదేమిటంటే, ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదలైన ఒక 65 ఇంచ్ 4K Smart Tv పై అమెజాన్ అందించిన గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ రేటుకే లభిస్తోంది. అందుకే, ఈ బిగ్ టీవీ డీల్ ని మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.
Survey65 ఇంచ్ 4K Smart Tv : ఆఫర్స్
ఈరోజు అమెజాన్ అందించిన ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ విషయానికి వస్తే, coocaa ఫ్రేమ్ లెస్ సిరీస్ నుంచి అందించిన 65 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ 65Y74 పై 36% బరి డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 34,999 ఆఫర్ ధరతో అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. అలాగే, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా ఈ టీవీ పై అందించింది.

ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 33,499 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ ధరలో బిగ్ బ్రాండ్ లు కేవలం 50 ఇంచ్ టీవీలు ఆఫర్ చేస్తున్నాయి. అయితే, ఇదే ధరలో మీరు ఈరోజు ఈ కూకా 65 ఇంచ్ స్మార్ట్ టీవీని అందుకోవచ్చు. Buy From Here
Also Red: Infinix Note Edge 5G: రేపు విడుదలయ్యే ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ ముందే తెలుసుకోండి.!
coocaa 65 ఇంచ్ 4K Smart Tv : ఫీచర్స్
ఈ కూకా స్మార్ట్ టీవీ 65 ఇంచ్ పరిమాణం కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ స్క్రీన్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10, HLG మరియు 300 నిట్స్ బ్రైట్నెస్ తో అముఞ్చి విజువల్స్ అందిస్తుంది, ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 2 జీబీ ర్యామ్ మరియు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి.
ఈ టీవీ రెండు బిల్ట్ ఇన్ బాక్స్ స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 36W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో ఫీచర్ తో కంటెంట్ కు తగిన మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవి మంచి కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఎలాగంటే, ఇందులో HDMI, USB, AV, ఈథర్నెట్ పోర్ట్ తో పాటు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి కంప్లీట్ కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile